Telugu Lyrics
విశాలమైన విశాఖపట్నం
మా విశాఖపట్నం
ఎంత విశాలమైన విశాఖపట్నం
మా విశాఖపట్నం
మా విశాఖపట్నం
ఎంత విశాలమైన విశాఖపట్నం
మా విశాఖపట్నం
విజయమునకు నిలయమౌ విశాఖపట్నం
విజయమునకు నిలయమౌ విశాఖపట్నం
మా విశాఖపట్నం
అందమైన ఆంధ్రులందరి ఆశలకెల్ల
ఆలయమౌ విశాఖపట్నం
వినయశీలుర వేదిక విశాఖపట్నం
విజయమునకు నిలయమౌ విశాఖపట్నం
మా విశాఖపట్నం
English Lyrics / Transliteration
Visalamaina Visakhapatnam
Maa Visakhapatnam
Entha visalamaina Visakhapatnam
Maa Visakhapatnam
Maa Visakhapatnam
Entha visalamaina Visakhapatnam
Maa Visakhapatnam
Vijayamunaku nilayamau Visakhapatnam
Vijayamunaku nilayamau Visakhapatnam
Maa Visakhapatnam
Andamaina Andhrulandari aasalakella
Aalayamau Visakhapatnam
Vinayasheelura vedika Visakhapatnam
Vijayamunaku nilayamau Visakhapatnam
Maa Visakhapatnam