Telugu Lyrics
అచ్యుతానంత గోవింద
శ్రీపతి శ్రీధర మాధవ
పద్మనాభ పురుషోత్తమ
విష్ణు మనోహరి నారాయణ
అచ్యుతానంత గోవింద
శ్రీపతి శ్రీధర మాధవ
పద్మనాభ పురుషోత్తమ
నవరత్న కిరీటాల తో
శంఖ చక్ర గదా పద్మాలతో
నీల మేఘ శ్యామల దేహ
సౌందర్య సింధువువో
నారాయణ తారక నామం
నవతారక రూపం
శ్రీనివాసా శ్రీరంగా
కృష్ణయ్య కరుణామయా
భక్త జనముల ఆదుకొను
పాపములన్నిటి పరిహరించు
కలియుగ వరదాత శ్రీ
వెంకటేశ్వర స్వామి
విష్ణు మనోహరి నారాయణ
అచ్యుతానంత గోవింద
శ్రీపతి శ్రీధర మాధవ
పద్మనాభ పురుషోత్తమ
విష్ణు మనోహరి నారాయణ
అచ్యుతానంత గోవింద
శ్రీపతి శ్రీధర మాధవ
పద్మనాభ పురుషోత్తమ
English Lyrics / Transliteration
Achyutananta Govinda
Sripati Sridhara Madhava
Padmanabha Purushottama
Vishnu manohari Narayana
Achyutananta Govinda
Sripati Sridhara Madhava
Padmanabha Purushottama
Navaratna kireetala tho
Shankha Chakra Gada Padmalatho
Neela Megha Shyamala Deha
Soundarya Sindhuvvo
Narayana Taraka Namam
Navataraka Rupam
Srinivasa Sriranga
Krishnayya Karunamaya
Bhakta Janamula Aadukonu
Papamulanniti Pariharinchu
Kaliyuga Varadaatha Sri
Venkateswara Swamy
Vishnu manohari Narayana
Achyutananta Govinda
Sripati Sridhara Madhava
Padmanabha Purushottama
Vishnu manohari Narayana
Achyutananta Govinda
Sripati Sridhara Madhava
Padmanabha Purushottama