Telugu Lyrics
నారసింహ శరణం
లక్ష్మీ నారసింహ
శ్రీ నారసింహ
కరువైన దరిద్రం
తరిమేస్తావు శ్రీ
లక్ష్మీ నారసింహ
శ్రీ నారసింహ
అఘములేని ఆపదల
తొలగింపగ శ్రీ
లక్ష్మీ నారసింహ
శ్రీ నారసింహ
భక్తవరద శ్రీ
లక్ష్మీ నారసింహ
శ్రీ నారసింహ
అభిష్టములన్ని
నొసగెదవు శ్రీ
లక్ష్మీ నారసింహ
శ్రీ నారసింహ
అభయప్రద శ్రీ
లక్ష్మీ నారసింహ
శ్రీ నారసింహ
సర్వం నీవే శ్రీ
లక్ష్మీ నారసింహ
శ్రీ నారసింహ
నిన్ను నే నమ్మ శ్రీ
లక్ష్మీ నారసింహ
శ్రీ నారసింహ
English Lyrics / Transliteration
Narasimha Sharanam
Lakshmi Narasimha
Sri Narasimha
Karuvaiana daridram
Tarimestavu Sri
Lakshmi Narasimha
Sri Narasimha
Aghamuleni apadala
Tolagimpaga Sri
Lakshmi Narasimha
Sri Narasimha
Bhaktavarada Sri
Lakshmi Narasimha
Sri Narasimha
Abhishtamulanni
Nosagedavu Sri
Lakshmi Narasimha
Sri Narasimha
Abhaya Prada Sri
Lakshmi Narasimha
Sri Narasimha
Sarvam neeve Sri
Lakshmi Narasimha
Sri Narasimha
Ninnu ne namma Sri
Lakshmi Narasimha
Sri Narasimha