Telugu Lyrics
శ్రీమన్నారాయణ
విష్ణుమూర్తి విష్ణుమూర్తి
శ్రీమన్నారాయణ
భూమి భారము తీర్చగ
అవతారము ఎత్తిన
విష్ణుమూర్తి విష్ణుమూర్తి
శ్రీమన్నారాయణ
తారధింపగ లోకాన
ధర్మమును నిలబెట్టగా
అష్టాక్షరీ మంత్రమ్ము
ఆది దేవుడై నిలిచిన
విష్ణుమూర్తి విష్ణుమూర్తి
శ్రీమన్నారాయణ
వరాహరూపాన వెలసి
భూదేవిని పట్టి
హిరణ్యాక్షుని సంహరించి
సుఖములు పంచిన
విష్ణుమూర్తి విష్ణుమూర్తి
శ్రీమన్నారాయణ
నరసింహావతారాన
హిరణ్యకశిపుని సంహార
హరిహర రూపాన నిలిచి
లోకమును రక్షించిన
విష్ణుమూర్తి విష్ణుమూర్తి
శ్రీమన్నారాయణ
వామన రూపాన బలిని
తొక్కిన
త్రివిక్రమ స్వరూపాన
అలరింప చేసిన
విష్ణుమూర్తి విష్ణుమూర్తి
శ్రీమన్నారాయణ
పరశురామ అవతారాన
క్షత్రియ సంహార
పితృ వాక్యమును పాలించి
పుడమిని రక్షించిన
విష్ణుమూర్తి విష్ణుమూర్తి
శ్రీమన్నారాయణ
రామ అవతారాన దశరథ
తనయుడై
రావణ సంహారమొనర్చి
ధర్మమును నిలిపిన
విష్ణుమూర్తి విష్ణుమూర్తి
శ్రీమన్నారాయణ
కృష్ణావతారాన గోపికల
మనసు దోచిన
కౌరవుల సంహారమొనర్చి
ధర్మమును నిలిపిన
విష్ణుమూర్తి విష్ణుమూర్తి
శ్రీమన్నారాయణ
కల్కి రూపాన కలిని
సంహరించిన
లోకమునకు శాంతిని
పంచిన
విష్ణుమూర్తి విష్ణుమూర్తి
శ్రీమన్నారాయణ
English Lyrics / Transliteration
Srimannarayana
Vishnumurthy Vishnumurthy
Srimannarayana
To relieve the burden of the Earth
Taking an incarnation
Vishnumurthy Vishnumurthy
Srimannarayana
To let the world cross over
To uphold righteousness
The Ashtakshari mantra
Standing as the primordial deity
Vishnumurthy Vishnumurthy
Srimannarayana
Appearing in the form of Varaha
Holding Mother Earth
Destroying Hiranyaksha
Distributing happiness
Vishnumurthy Vishnumurthy
Srimannarayana
In the form of Narasimha
Destroyer of Hiranyakashipu
Standing in the form of Harihara
Protecting the world
Vishnumurthy Vishnumurthy
Srimannarayana
In the form of Vamana
Crushing Bali
In the form of Trivikrama
Making us rejoice
Vishnumurthy Vishnumurthy
Srimannarayana
In the incarnation of Parashurama
Destroyer of Kshatriyas
Obeying father’s word
Protecting the earth
Vishnumurthy Vishnumurthy
Srimannarayana
In the incarnation of Rama, son of Dasharatha
Destroying Ravana
Upholding righteousness
Vishnumurthy Vishnumurthy
Srimannarayana
In the incarnation of Krishna, stealing the hearts of Gopikas
Destroying the Kauravas
Upholding righteousness
Vishnumurthy Vishnumurthy
Srimannarayana
In the form of Kalki, destroying Kali
Distributing peace to the world
Vishnumurthy Vishnumurthy
Srimannarayana