Telugu Lyrics
విశ్వము నేలేవమ్మ దేవతవు నీవమ్మ
సకలము ఏలేవమ్మ లోకైక జనయిత్రివి నీవమ్మ
దిక్కులన్నిట వెలుగే దేవి అల్లిక
నీ అడుగుల జాడలందు పుణ్యాల పల్లకి
అమ్మలగన్న అమ్మవని పాడుకుంటారు
అమ్మనైన నీవమ్మా అందరికి తల్లివమ్మా
సకలము ఏలేవమ్మ లోకైక జనయిత్రివి నీవమ్మ
దిక్కులన్నిట వెలుగే దేవి అల్లిక
నీ అడుగుల జాడలందు పుణ్యాల పల్లకి
అమ్మలగన్న అమ్మవని పాడుకుంటారు
అమ్మనైన నీవమ్మా అందరికి తల్లివమ్మా
English Lyrics / Transliteration
Vishvamu nele vamma devathavu neevamma
Sakalamele vamma lokaika janayithrivi neevamma
Dikkulannita veluge devi allika
Nee adugula jaadalandu punyaala pallaki
Ammalaganna ammAvani paadukuntaaru
Ammayina nee vamma andariki thallivamma
Sakalamele vamma lokaika janayithrivi neevamma
Dikkulannita veluge devi allika
Nee adugula jaadalandu punyaala pallaki
Ammalaganna ammAvani paadukuntaaru
Ammayina nee vamma andariki thallivamma