Telugu Lyrics
విశ్వనాయక విశ్వనాయక
విశ్వశ్రేణి విశ్వశ్రేణి
విశ్వనాయక విశ్వనాయక
వంశపురాతన వంశపరంపర
అంతరమంటూ లేనే లేదు
అందుకే విశ్వాంతరాళంలో
అవతరించావులే
విశ్వశ్రేణి విశ్వశ్రేణి
విశ్వనాయక విశ్వనాయక
విశ్వశ్రేణి విశ్వశ్రేణి
విశ్వనాయక విశ్వనాయక
నీ కోరికతో సృష్టికి నాంది
నీ ఆజ్ఞతో జగతికి గతి
నీ చిరునవ్వుల పూల తోట
నీ కనుసైగల పయన బాట
నీ మమతల కౌగిలిలో
భూదేవి సుఖ నిదురలో
నీ సన్నిధిలో అభయమే
నీవే కదా ఆశ్రయమే
విశ్వశ్రేణి విశ్వశ్రేణి
విశ్వనాయక విశ్వనాయక
విశ్వశ్రేణి విశ్వశ్రేణి
విశ్వనాయక విశ్వనాయక
నవరాగాల నవరసాల
నవ్య సృష్టికి రూపమయ్యా
నటనాలోక నిలయమయ్యా
అష్టదిక్కులకు పతివయ్యా
శివశక్తి స్వరూపమయ్యా
శాంతికాముకులకు దైవమయ్యా
అష్టైశ్వర్యాలకి అధిపతివయ్యా
సర్వలోకాలను పాలించయ్యా
విశ్వశ్రేణి విశ్వశ్రేణి
విశ్వనాయక విశ్వనాయక
విశ్వశ్రేణి విశ్వశ్రేణి
విశ్వనాయక విశ్వనాయక
వంశపురాతన వంశపరంపర
అంతరమంటూ లేనే లేదు
అందుకే విశ్వాంతరాళంలో
అవతరించావులే
విశ్వశ్రేణి విశ్వశ్రేణి
విశ్వనాయక విశ్వనాయక
విశ్వశ్రేణి విశ్వశ్రేణి
విశ్వనాయక విశ్వనాయక
English Lyrics / Transliteration
Vishwa Nayaka Vishwa Nayaka
Vishwasreni Vishwasreni
Vishwa Nayaka Vishwa Nayaka
Vamsha Purathana Vamsha Parampara
Antharamantu Lenè Ledu
Anduké Vishwantharalalo
Avatharinchaavu Le
Vishwasreni Vishwasreni
Vishwa Nayaka Vishwa Nayaka
Vishwasreni Vishwasreni
Vishwa Nayaka Vishwa Nayaka
Nee Korikatho Srushtiki Naandi
Nee Aagnatho Jagathiki Gathi
Nee Chirunavvula Poola Thota
Nee Kanusaigala Payana Baata
Nee Mamathala Kougililo
Bhudevi Sukha Niduralo
Nee Sannidhilo Abhayame
Neeve Kadha Aashrayame
Vishwasreni Vishwasreni
Vishwa Nayaka Vishwa Nayaka
Vishwasreni Vishwasreni
Vishwa Nayaka Vishwa Nayaka
Navaraagaala Navarasaala
Navya Srushtiki Roopamayya
Natanaaloka Nilayamayya
Ashta Dikkulaku Pathivayya
Shiva Shakthi Swaroopamayya
Shanthi Kaamukulaku Daivamayya
Ashta Eeshwaryaalaki Adhipativayya
Sarva Lokalanu Paalinchayya
Vishwasreni Vishwasreni
Vishwa Nayaka Vishwa Nayaka
Vishwasreni Vishwasreni
Vishwa Nayaka Vishwa Nayaka
Vamsha Purathana Vamsha Parampara
Antharamantu Lenè Ledu
Anduké Vishwantharalalo
Avatharinchaavu Le
Vishwasreni Vishwasreni
Vishwa Nayaka Vishwa Nayaka
Vishwasreni Vishwasreni
Vishwa Nayaka Vishwa Nayaka