Telugu Lyrics
ఆగనంటె ఆగిపోనీ
అంతకు మించి ఇంకొంచం
ఆశిస్తున్నావేమిటమ్మా
అరెరెరే… అల్లరి సాని
ఆగనంటె ఆగిపోనీ
అంతకు మించి ఇంకొంచం
ఆశిస్తున్నావేమిటమ్మా
నిన్ను నేను ఏమన్నా
మనసులో ఏముందో
చెప్పనా… చెప్పనా…
ఏయ్…
విశ్వదాభిరామ, వినురవేమ
నీకేం తెలుసని నన్ను ప్రేమ
నాకేం తెలుసని నన్ను ప్రేమ
అరెరెరే… అల్లరి సాని
ఆగనంటె ఆగిపోనీ
అంతకు మించి ఇంకొంచం
ఆశిస్తున్నావేమిటమ్మా
ఓ చందురుడైనా ఈ రాక్షసి
చూడగానే మాయెనే
కొత్తగ లోకమే
నా సొంతమాయెనే
ఓ చురచుర మెరిసే
కళ్ళలో దాగున్న
ఏదో ఒక కధ
చెప్పనా… చెప్పనా…
ఏయ్…
విశ్వదాభిరామ, వినురవేమ
నీకేం తెలుసని నన్ను ప్రేమ
నాకేం తెలుసని నన్ను ప్రేమ
ఓ పరువాల పిట్ట
నేను రంగుల రాట్నం
అలా తిరుగుతుంటే
నీకేం కావాలో
అడగనా… అడగనా…
ఆ…
రాకుమారి నీ
కోరిక తీర్చె
సేవకుడు నేనే
కావనా… కావనా…
ఏయ్…
విశ్వదాభిరామ, వినురవేమ
నీకేం తెలుసని నన్ను ప్రేమ
నాకేం తెలుసని నన్ను ప్రేమ
English Lyrics / Transliteration
Aagananṭe aagiponi
Antaku minchi inkoncham
Aashistunnavēmiṭamma
Ararare… Allari Saani
Aagananṭe aagiponi
Antaku minchi inkoncham
Aashistunnavēmiṭamma
Ninnu nēnu ēmannā
Manasulō ēmundō
Cheppanā… Cheppanā…
Ēy…
Vishwadaabhirama, Vinuravēma
Nīkēṁ telusani nannu prēma
Nākēṁ telusani nannu prēma
Ararare… Allari Saani
Aagananṭe aagiponi
Antaku minchi inkoncham
Aashistunnavēmiṭamma
Ō chanduruḍainā ī rākshasi
Chūḍagānē māyenē
Kottaga lōkamē
Nā sontamāyenē
Ō churachura merisē
Kaḷḷalō dāgunna
Ēdō oka kadha
Cheppanā… Cheppanā…
Ēy…
Vishwadaabhirama, Vinuravēma
Nīkēṁ telusani nannu prēma
Nākēṁ telusani nannu prēma
Ō paruvāla piṭṭa
Nēnu rangula rāṭnam
Alā tirugutunṭē
Nīkēṁ kāvālō
Aḍaganā… Aḍaganā…
Ā…
Rākumāri nī
Kōrika tīrchē
Sēvakuḍu nēnē
Kāvanā… Kāvanā…
Ēy…
Vishwadaabhirama, Vinuravēma
Nīkēṁ telusani nannu prēma
Nākēṁ telusani nannu prēma