Telugu Lyrics
విట్టల బోలే విట్టల బోలే
నీ నామమే మంత్రము మాకు
విట్టల బోలే విట్టల బోలే
నీ నామమే మంత్రము మాకు
చేసే పనులన్నిటిలోన
నీవే తోడుగ ఉండాలి
కష్టసుఖములన్నిటలోన
నీవే నమ్మగ ఉండాలి
విట్టల బోలే విట్టల బోలే
నీ నామమే మంత్రము మాకు
లోకము నడిపే చక్రాధిపతివి
యోగము యాగము సత్యము నీవే
సృష్టి స్థితిలయముల సారము నీవే
భక్తికి మోక్షము మార్గము నీవే
విట్టల బోలే విట్టల బోలే
నీ నామమే మంత్రము మాకు
మంచి చెడ్డల విచక్షణ లేని
మనసును నీవే మార్చాలి
అందుగుణములు కూర్చి మాలో
ఆనందము నింపాలి
విట్టల బోలే విట్టల బోలే
నీ నామమే మంత్రము మాకు
చేసే పనులన్నిటిలోన
నీవే తోడుగ ఉండాలి
కష్టసుఖములన్నిటలోన
నీవే నమ్మగ ఉండాలి
విట్టల బోలే విట్టల బోలే
నీ నామమే మంత్రము మాకు
నీ నామమే మంత్రము మాకు
విట్టల బోలే విట్టల బోలే
నీ నామమే మంత్రము మాకు
చేసే పనులన్నిటిలోన
నీవే తోడుగ ఉండాలి
కష్టసుఖములన్నిటలోన
నీవే నమ్మగ ఉండాలి
విట్టల బోలే విట్టల బోలే
నీ నామమే మంత్రము మాకు
లోకము నడిపే చక్రాధిపతివి
యోగము యాగము సత్యము నీవే
సృష్టి స్థితిలయముల సారము నీవే
భక్తికి మోక్షము మార్గము నీవే
విట్టల బోలే విట్టల బోలే
నీ నామమే మంత్రము మాకు
మంచి చెడ్డల విచక్షణ లేని
మనసును నీవే మార్చాలి
అందుగుణములు కూర్చి మాలో
ఆనందము నింపాలి
విట్టల బోలే విట్టల బోలే
నీ నామమే మంత్రము మాకు
చేసే పనులన్నిటిలోన
నీవే తోడుగ ఉండాలి
కష్టసుఖములన్నిటలోన
నీవే నమ్మగ ఉండాలి
విట్టల బోలే విట్టల బోలే
నీ నామమే మంత్రము మాకు
English Lyrics / Transliteration
Vittala bole Vittala bole
Nee naamame mantramu maaku
Vittala bole Vittala bole
Nee naamame mantramu maaku
Chese panulannitilona
Neeve thoduga undaali
Kashtasukhamulannitalona
Neeve nammaga undaali
Vittala bole Vittala bole
Nee naamame mantramu maaku
Lokamu nadipe chakraadhipathivi
Yogamu yaagamu satyamu neeve
Srushti sthitilayamula saaramu neeve
Bhakthiki mokshamu maargamu neeve
Vittala bole Vittala bole
Nee naamame mantramu maaku
Manchi cheddala vichakshana leni
Manasunu neeve mărchaali
Andugunamulu koorchi maalo
Aanandamu nimpaali
Vittala bole Vittala bole
Nee naamame mantramu maaku
Chese panulannitilona
Neeve thoduga undaali
Kashtasukhamulannitalona
Neeve nammaga undaali
Vittala bole Vittala bole
Nee naamame mantramu maaku
Nee naamame mantramu maaku
Vittala bole Vittala bole
Nee naamame mantramu maaku
Chese panulannitilona
Neeve thoduga undaali
Kashtasukhamulannitalona
Neeve nammaga undaali
Vittala bole Vittala bole
Nee naamame mantramu maaku
Lokamu nadipe chakraadhipathivi
Yogamu yaagamu satyamu neeve
Srushti sthitilayamula saaramu neeve
Bhakthiki mokshamu maargamu neeve
Vittala bole Vittala bole
Nee naamame mantramu maaku
Manchi cheddala vichakshana leni
Manasunu neeve mărchaali
Andugunamulu koorchi maalo
Aanandamu nimpaali
Vittala bole Vittala bole
Nee naamame mantramu maaku
Chese panulannitilona
Neeve thoduga undaali
Kashtasukhamulannitalona
Neeve nammaga undaali
Vittala bole Vittala bole
Nee naamame mantramu maaku