Telugu Lyrics
పవిత్ర బంధమన్నది
జీవితాన ఒక
కొత్త కాంతి అన్నది
మమతల కలయిక
మాధుర్యాల ఒడియిక
అనురాగాల పున్నమి
ఆనందాల ఉషోదయ
వివాహ మన్నది
పవిత్ర బంధమన్నది
జీవితాన ఒక
కొత్త కాంతి అన్నది
సౌఖ్యాన, దుఃఖాన
తోడు నీడగా
కష్టాల, నష్టాల
దరి చేరనీయక
కొత్త బాటలు
వేస్తూ సాగాలి
కొత్త లోకాలు
చూస్తూ సాగాలి
వివాహ మన్నది
పవిత్ర బంధమన్నది
జీవితాన ఒక
కొత్త కాంతి అన్నది
ఒకరినొకరు
అర్థం చేసుకుంటూ
ఒకరికొకరు
ధైర్యం చెప్పుకుంటూ
సంసార యజ్ఞాన
పవిత్ర హుతులీయాలి
సంతోష సుమములతో
లోకాన్ని అలంకరించాలి
వివాహ మన్నది
పవిత్ర బంధమన్నది
జీవితాన ఒక
కొత్త కాంతి అన్నది
మమతల కలయిక
మాధుర్యాల ఒడియిక
అనురాగాల పున్నమి
ఆనందాల ఉషోదయ
English Lyrics / Transliteration
Pavithra bandhamanna di
Jeevithana oka
Kotha kaanthi annadi
Mamathala kalayika
Madhuryala odiyika
Anuragala punnami
Aanandala ushodayam
Vivaha manna di
Pavithra bandhamanna di
Jeevithana oka
Kotha kaanthi annadi
Soukhyana, Dukhana
Thodu needaga
Kashtala, Nashtala
Dari cheraneeyaka
Kotha baatalu
Vesthu saagaali
Kotha lokalu
Choosthu saagaali
Vivaha manna di
Pavithra bandhamanna di
Jeevithana oka
Kotha kaanthi annadi
Okarinokaru
Artham chesukuntu
Okarikokaru
Dhairyam cheppukuntu
Samsara yajnana
Pavithra huthuleeyaali
Santhosha sumamulatho
Lokanni alankarinchali
Vivaha manna di
Pavithra bandhamanna di
Jeevithana oka
Kotha kaanthi annadi
Mamathala kalayika
Madhuryala odiyika
Anuragala punnami
Aanandala ushodayam