Telugu Lyrics
వయ్యారాల వయ్యారాలు వయ్యారాలు వయ్యారాలు
అరె వయ్యారాలు వయ్యారాలు వయ్యారాలు వయ్యారాలు
వయ్యారాల వయ్యారాలు వయ్యారాలు వయ్యారాలు
వయ్యారాల వయ్యారాలు వయ్యారాలు వయ్యారాలు
వయ్యారాల వయ్యారాలు వయ్యారాలు వయ్యారాలు
వయ్యారాల వయ్యారాలు వయ్యారాలు వయ్యారాలు
వయ్యారాల వయ్యారాలు వయ్యారాలు వయ్యారాలు
వేరొకరి చూపే లేక
పూవులొచ్చె నీ ముందర
హావభావాల తీరాల
చెంతకొచ్చె నీ చెలిమిర
చిరుగాలి తాకినప్పుడు
పరిమళాల తీరమవ్వ
నీ నవ్వుతో పూలు విచ్చె
వయ్యారాల వయ్యారాలు
వయ్యారాల వయ్యారాలు వయ్యారాలు వయ్యారాలు
వయ్యారాల వయ్యారాలు వయ్యారాలు వయ్యారాలు
వయ్యారాల వయ్యారాలు వయ్యారాలు వయ్యారాలు
వయ్యారాలు వయ్యారాలు వయ్యారాలు వయ్యారాలు
మెరిసేటి నీ కన్నులలో
వెన్నెలంత కాంతులీనె
మురిసేటి నీ పెదవులలో
మాధవింత మత్తు పానె
పసిడి నీ నడుము ఒంపులో
పరువాల నాట్యమందిర
హృదయమంటు తాకినప్పుడు
వయ్యారాల వయ్యారాలు
వయ్యారాల వయ్యారాలు వయ్యారాలు వయ్యారాలు
వయ్యారాల వయ్యారాలు వయ్యారాలు వయ్యారాలు
వయ్యారాల వయ్యారాలు వయ్యారాలు వయ్యారాలు
వయ్యారాలు వయ్యారాలు వయ్యారాలు వయ్యారాలు
English Lyrics / Transliteration
Vayyaarala vayyaraalu vayyaraalu vayyaraalu
Are vayyaarala vayyaraalu vayyaraalu vayyaraalu
Vayyaarala vayyaraalu vayyaraalu vayyaraalu
Vayyaarala vayyaraalu vayyaraalu vayyaraalu
Vayyaarala vayyaraalu vayyaraalu vayyaraalu
Vayyaarala vayyaraalu vayyaraalu vayyaraalu
Vayyaarala vayyaraalu vayyaraalu vayyaraalu
Verokari choope leka
Poovulocche nee mundara
Haava bhaavaala theeraala
Chentakocche nee chelimira
Chirugaali thaakinappudu
Parimalaala theeramavva
Nee navvutho poolu vicche
Vayyaarala vayyaraalu
Vayyaarala vayyaraalu vayyaraalu vayyaraalu
Vayyaarala vayyaraalu vayyaraalu vayyaraalu
Vayyaarala vayyaraalu vayyaraalu vayyaraalu
Vayyaarala vayyaraalu vayyaraalu vayyaraalu
Meriseti nee kannulalo
Vennelantha kaanthuleene
Muriseti nee pedavulalo
Maadhavintha maththu paane
Pasidi nee nadumu vumpulo
Paruvaala naatyamandira
Hrudayamantu thaakinappudu
Vayyaarala vayyaraalu
Vayyaarala vayyaraalu vayyaraalu vayyaraalu
Vayyaarala vayyaraalu vayyaraalu vayyaraalu
Vayyaarala vayyaraalu vayyaraalu vayyaraalu
Vayyaarala vayyaraalu vayyaraalu vayyaraalu