Telugu Lyrics
నీ నవ్వుల పువ్వులు నా గుండెల్లో పూయగా
చూపుల వెలుగులు నా కనులలో మెరయగా
ఈ లోకమే ఒక స్వర్గమా
ఓ నా చెలియా
వోచింతీరా లేడి ఓ వయ్యారి లేడి
నీ నవ్వుల పువ్వులు నా గుండెల్లో పూయగా
మెరిసేటి సిగలోన మల్లెపూల దండ
నా మనసును లాగెను నీ ముంగురుల గంధ
సెలయేటి తరగలోన సన్నజాజి అందం
నీ నడుము ఒంపుల్లోనే నే వెతుకుతున్నా
మంచు తెర కరిగినట్టు మాయచేసే వగలో
ఎంత ముదమో తెలిపినట్టు కనులు కలిపినట్టు
పలికేటి పెదవులందె పన్నీటి సింధువు
పలికిన పలుకులన్ని పసిడి రేకులు
వోచింతీరా లేడి ఓ వయ్యారి లేడి
నీ నవ్వుల పువ్వులు నా గుండెల్లో పూయగా
చూపుల వెలుగులు నా కనులలో మెరయగా
ఈ లోకమే ఒక స్వర్గమా
ఓ నా చెలియా
వోచింతీరా లేడి ఓ వయ్యారి లేడి
నీ నవ్వుల పువ్వులు నా గుండెల్లో పూయగా
పలికేటి వేణువైతే ఊదెత్తిన గానమా
అడుగుల అలికిడితో పాడుకొనే వీణమా
తుమ్మెద రెక్కల రంగులే నీ నీలి కళ్ళలో
రేయి రెక్కల మెరుపులే నీ కోకిల గొంతులో
పలుకును పలుకునంటే అపురూప లావణ్యం
పరువము పరువమంటే పులకించు నా హృదయం
అందమైన అందమంతా నీ సొంతమాయెగా
అందరిని మోహింపజేయు సొగసు నీ సొంతమేగా
వోచింతీరా లేడి ఓ వయ్యారి లేడి
నీ నవ్వుల పువ్వులు నా గుండెల్లో పూయగా
చూపుల వెలుగులు నా కనులలో మెరయగా
ఈ లోకమే ఒక స్వర్గమా
ఓ నా చెలియా
వోచింతీరా లేడి ఓ వయ్యారి లేడి
నీ నవ్వుల పువ్వులు నా గుండెల్లో పూయగా
English Lyrics / Transliteration
Nee navvula puvvulu naa gundello pooyagaa
Choopula velugulu naa kanulalo merayagaa
Ee lokame oka swargamaa
O naa cheliyaa
Vochinthira lady o vayyari lady
Nee navvula puvvulu naa gundello pooyagaa
Meriseti sigalona mallepoola danda
Naa manasunu laagenu nee mungurula gandhaa
Selayeti taragalona sannajaaji andam
Nee nadumu ompullone ne vetukuthunnaa
Manchu tera kariginattu maayachese vagalo
Entha mudhamo telipinaṭṭu kanulu kalipinaṭṭu
Paliketi pedavulande panneeti sindhuuvu
Palikina palukalanni pasidi rekuloo
Vochinthira lady o vayyari lady
Nee navvula puvvulu naa gundello pooyagaa
Choopula velugulu naa kanulalo merayagaa
Ee lokame oka swargamaa
O naa cheliyaa
Vochinthira lady o vayyari lady
Nee navvula puvvulu naa gundello pooyagaa
Paliketi venuvaithe oodettina gaanamaa
Adugula alikiditho paadukone veenamaa
Thummeda rekkala rangule nee neeli kallalo
Reyi rekkala merupule nee kokila gonthulo
Palukunu palukunante apuroopa lavanyam
Paruvamu paruvamante pulakinchu naa hrudayam
Andamaina andamanta nee sonthamaayegaa
Andarinee mohimpajeyu sogasu nee sonthamegaa
Vochinthira lady o vayyari lady
Nee navvula puvvulu naa gundello pooyagaa
Choopula velugulu naa kanulalo merayagaa
Ee lokame oka swargamaa
O naa cheliyaa
Vochinthira lady o vayyari lady
Nee navvula puvvulu naa gundello pooyagaa