Telugu Lyrics
ఒక్కసారి వచ్చిన మమత ఒక వ్రాతగా మారదా
వద్దు వద్దు వద్దు మనసున వలపు వద్దు
ఒక్కసారి వచ్చిన మమత ఒక వ్రాతగా మారదా
వద్దు వద్దు వద్దు
అడుగేస్తే కదిలే లోకం
ఎదురొస్తే పెరిగే మోహం
అడుగేస్తే కదిలే లోకం
ఎదురొస్తే పెరిగే మోహం
లోలోన దాగివున్న
పల్లవి పాడే వేళ
పలికేనా పిలుపు వద్దు
వద్దు వద్దు వద్దు మనసున వలపు వద్దు
నీతోడు చేరితే క్షణమయినా
కలతలేని తీరం దొరకెన
నీతోడు చేరితే క్షణమయినా
కలతలేని తీరం దొరకెన
కడవరకు సాగినా
అనురాగమే మిగిలినా
ముగింపులేని బంధం వద్దు
వద్దు వద్దు వద్దు మనసున వలపు వద్దు
ఒక్కసారి వచ్చిన మమత ఒక వ్రాతగా మారదా
వద్దు వద్దు వద్దు
English Lyrics / Transliteration
Okkasari vachchina mamatha oka vraathagaa maaradaa
Vaddu vaddu vaddu manasuna valapu vaddu
Okkasari vachchina mamatha oka vraathagaa maaradaa
Vaddu vaddu vaddu
Adugeste kadile lokam
Edurosthe perige moham
Adugeste kadile lokam
Edurosthe perige moham
Lolona daagivunna
Pallavi paade velaa
Palikenaa pilupu vaddu
Vaddu vaddu vaddu manasuna valapu vaddu
Neethodu cherithe kshanamainaa
Kalathaleni theeram dorakena
Neethodu cherithe kshanamainaa
Kalathaleni theeram dorakena
Kadavaruku saaginaa
Anuragame migilinaa
Mugimpu leni bandham vaddu
Vaddu vaddu vaddu manasuna valapu vaddu
Okkasari vachchina mamatha oka vraathagaa maaradaa
Vaddu vaddu vaddu