Telugu Lyrics
వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు
వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు
వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు
పచ్చ పచ్చని లోకం నీతోటి కలసి
మచ్చ మచ్చని గుండెనై చూస్తునే ఉన్నా
అచ్చమైన ఊహల్లో నాతోటే నడుస్తూ
మెచ్చ మెచ్చని లోకమై చూస్తూనే ఉన్నా
వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు
అదేంటో తెలియదు కదా
వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు
అందుకే ఏం అనదు కదా
వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు
తొందరపడిపోకే
వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు
నిలబడి చూడు ఇక్కడే
వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు
లోకం నవ్వగానే
వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు
తొలగి పోయే నవ్వా
కాలం నిదానించె కొంటెగ చూసె
నీకంటూ నిలుచునే
నా మనసు నిలుచునే
నీ నవ్వుల సిరినై
నా కంట నిలుచునే
నీ దారిలోనే వెలుగులె
నాకంటూ వెతుకునే
వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు
అదేంటో తెలియదు కదా
వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు
అందుకే ఏం అనదు కదా
వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు
తొందరపడిపోకే
వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు
నిలబడి చూడు ఇక్కడే
ఓ నా చెలియై
ఓ నా చెలియై
ఓ నా చెలియై
ఓ నా చెలియై
ఓ నా చెలియై
రెండు కళ్ళ లోని
రెంటిని చూసె
నా కంటి చూపు
నీకంటూ వెతుకునె
నీ తొడి లోనే
అంతం కానే
ఎంతో కాలం
మరింతగా వేచి చూసె
నీ నవ్వు మురిపినై
ఎద లోన నిలుచునే
నీ సడి నింపి
ఎన్నెన్నో ఆశలు
ఎద లోన పుట్టె
వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు
అదేంటో తెలియదు కదా
వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు
అందుకే ఏం అనదు కదా
వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు
తొందరపడిపోకే
వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు వొద్దొద్దు
నిలబడి చూడు ఇక్కడే
English Lyrics / Transliteration
Voddu voddu voddu voddu voddu voddu
Voddu voddu voddu voddu voddu voddu
Voddu voddu voddu voddu voddu voddu
Pachha pachhani lokam neethoti kalasi
Maccha macchhani gundennai choostune unna
Acchamaina oohallo naathote nadustu
Meccha mecchhani lokamai choostune unna
Voddu voddu voddu voddu voddu voddu
Adento teliyadu kada
Voddu voddu voddu voddu voddu voddu
Anduke em anadu kada
Voddu voddu voddu voddu voddu voddu
Tondarapadi pokae
Voddu voddu voddu voddu voddu voddu
Nilabadi choodu ikkade
Voddu voddu voddu voddu voddu voddu
Lokam navvagaanae
Voddu voddu voddu voddu voddu voddu
Tolagi poye navaa
Kaalam nidhaaninche kontega choose
Neekantu nilachune
Naa manasu nilachune
Nee navvula sirinai
Naa kanta nilachune
Nee daarilone velugule
Naakantu vetukune
Voddu voddu voddu voddu voddu voddu
Adento teliyadu kada
Voddu voddu voddu voddu voddu voddu
Anduke em anadu kada
Voddu voddu voddu voddu voddu voddu
Tondarapadi pokae
Voddu voddu voddu voddu voddu voddu
Nilabadi choodu ikkade
Oh naa cheliyai
Oh naa cheliyai
Oh naa cheliyai
Oh naa cheliyai
Oh naa cheliyai
Rendu kallaloni
Rentini choose
Naa kanti choopu
Neekantu vetukune
Nee thodi lone
Antam kaanae
Entho kaalam
Marinthaaga vechi choose
Nee navvu muripinaai
Edha lonan nilachune
Nee sadi nimpi
Ennenno aashalu
Edha lonan putte
Voddu voddu voddu voddu voddu voddu
Adento teliyadu kada
Voddu voddu voddu voddu voddu voddu
Anduke em anadu kada
Voddu voddu voddu voddu voddu voddu
Tondarapadi pokae
Voddu voddu voddu voddu voddu voddu
Nilabadi choodu ikkade