Telugu Lyrics
అవును గోవిందా…
నీ పాద సన్నిధిలో
అడుగు పెట్టిన వేళ
వూగర గోవిందా…
అవును గోవిందా…
నీ పాద సన్నిధిలో
అడుగు పెట్టిన వేళ
నిను చూడరమ్మ నయనా
మది నింపరమ్మ నిండుగా
నీ పాద సన్నిధిలో
అడుగు పెట్టిన వేళ
వూగర గోవిందా…
అవును గోవిందా…
నీ పాద సన్నిధిలో
అడుగు పెట్టిన వేళ
లోకములన్నిటిలో
నీ లీలలేగా
కష్టము సుఖమన్న
ఏమి లేవయ్యా
శరణని నీ వొద్ద
చేరిన వేళ
నీ కరుణలేక
బ్రతుకే లేదయ్యా
అవునన్నావంటె
బంగారు పంజరమే
వద్దన్నావంటె
బండరాయిరయ్య
వూగర గోవిందా…
అవును గోవిందా…
నీ పాద సన్నిధిలో
అడుగు పెట్టిన వేళ
కళ్యాణమన్న
అంతరాయాలున్న
సంతానమన్న
ఆటంకాలన్న
నమ్మిన యీ భక్తుల
హృదయ భారాల
నీవే తొలగించర
నీవే తొలగించర
శరణన్నారమ్మ
మమతల భారమన్న
విన్నారమ్మ
మరి విన్నారమ్మ
English Lyrics / Transliteration
Avunu Govinda…
Nee pada sannidhilo
Adugu pettina vela
Voogara Govinda…
Avunu Govinda…
Nee pada sannidhilo
Adugu pettina vela
Ninu choodaramma nayana
Madi nimparamma ninduga
Nee pada sannidhilo
Adugu pettina vela
Voogara Govinda…
Avunu Govinda…
Nee pada sannidhilo
Adugu pettina vela
Lokamulannitilo
Nee leelalega
Kashtamu sukhamanna
Emi levayya
Sharanani nee vodda
Cherina vela
Nee karunaleka
Bratuke ledayya
Avunannavante
Bangaru panjarame
Vaddannavante
Bandarayya
Voogara Govinda…
Avunu Govinda…
Nee pada sannidhilo
Adugu pettina vela
Kalyanmanna
Antarayalunna
Santanamanna
Aatankalanna
Nammina ee bhaktula
Hrudaya bharala
Neeve tolaginchara
Neeve tolaginchara
Sharananaramamma
Mamatala bharamanna
Vinnaramamma
Mari vinnaramamma