Telugu Lyrics
నన్ను తోచే కల్లతోటి
ఏదో కథ చెపుతోటి
అవును అన్నట్టే తోటి
వెలుగొచ్చే కిరణంలా
వెన్నెలై నా మనసులో
నీ కళ్ళలో నేనుంట
నీ రెక్కలే నాకుంటే
రెపరెప రెపరెప
నా రెక్కలు రెపరెప
వూరింఛే కల్లతోటి
నన్ను తోచే కల్లతోటి
ఏదో కథ చెపుతోటి
అవును అన్నట్టే తోటి
బంగారు లోకమే నా
నయనాన కనిపించే
కాలం కూడా ఆగెనులే
నా హృదయం నిలిచే
ఈ క్షణంలో నే చాలు
బ్రతుకుంటే అదేలే
నీ కళ్ళలో నేనుంట
నీ రెక్కలే నాకుంటే
రెపరెప రెపరెప
నా రెక్కలు రెపరెప
వూరింఛే కల్లతోటి
నన్ను తోచే కల్లతోటి
ఏదో కథ చెపుతోటి
అవును అన్నట్టే తోటి
నీతోడు తోడుగా
నా దారే దారేగా
కలలన్నీ నిజమయ్యే
మన స్నేహం నిజమయ్యే
నీతోడు తోడుగా
నా దారే దారేగా
కలలన్నీ నిజమయ్యే
మన స్నేహం నిజమయ్యే
మనసున వెలుగు నిండె
నీ నవ్వుల వెలుగుతో
నీ కళ్ళలో నేనుంట
నీ రెక్కలే నాకుంటే
రెపరెప రెపరెప
నా రెక్కలు రెపరెప
వూరింఛే కల్లతోటి
నన్ను తోచే కల్లతోటి
ఏదో కథ చెపుతోటి
అవును అన్నట్టే తోటి
వెలుగొచ్చే కిరణంలా
వెన్నెలై నా మనసులో
నీ కళ్ళలో నేనుంట
నీ రెక్కలే నాకుంటే
రెపరెప రెపరెప
నా రెక్కలు రెపరెప
English Lyrics / Transliteration
Nannu thoche kallathoti
Edho katha cheputhoti
Avunu annatte thoti
Velugocche kiranamla
Vennelai naa manasulo
Nee kallalo nenuṇṭa
Nee rekkale naakuṇṭe
Reparepa reparepa
Naa rekkalu reparepa
Voorinche kallathoti
Nannu thoche kallathoti
Edho katha cheputhoti
Avunu annatte thoti
Bangaru lokame naa
Nayanana kanipinche
Kaalam kooda aagenu le
Naa hrudayam niliche
Ee kshaṇamlo ne chaalu
Brathukunte adele
Nee kallalo nenuṇṭa
Nee rekkale naakuṇṭe
Reparepa reparepa
Naa rekkalu reparepa
Voorinche kallathoti
Nannu thoche kallathoti
Edho katha cheputhoti
Avunu annatte thoti
Neethodu thodugaa
Naa daare daaregaa
Kalalanni nijamaaye
Mana sneham nijamaaye
Neethodu thodugaa
Naa daare daaregaa
Kalalanni nijamaaye
Mana sneham nijamaaye
Manasuna velugu niṇḍe
Nee navvula velugutho
Nee kallalo nenuṇṭa
Nee rekkale naakuṇṭe
Reparepa reparepa
Naa rekkalu reparepa
Voorinche kallathoti
Nannu thoche kallathoti
Edho katha cheputhoti
Avunu annatte thoti
Velugocche kiranamla
Vennelai naa manasulo
Nee kallalo nenuṇṭa
Nee rekkale naakuṇṭe
Reparepa reparepa
Naa rekkalu reparepa