Telugu Lyrics
ఒక్కటాయెను మనసార
మంచి గుణము మనలోన
పంచుకున్నది ఈనాడు
అదిగో ఆకాశం పైన
అక్షరాల గూడు
ఎన్నో కోరికలు తీరే
అది నాదో లోకం
అదిగో ఆకాశం పైన
అక్షరాల గూడు
ఎన్నో కోరికలు తీరే
అది నాదో లోకం
చదువుకుంటే లోకం
తెలిసిపోతుంది
అక్షర జ్ఞానం
కలిగియుంటే చాలు
చదువుకుంటే లోకం
తెలిసిపోతుంది
అక్షర జ్ఞానం
కలిగియుంటే చాలు
ఆశలన్నింటిని
గెలిచి ముందుకు
సాగిపోతాను నేను
జగతిలోన
వృత్తి నీతి భక్తి మూడు
ఒక్కటాయెను మనసార
మంచి గుణము మనలోన
పంచుకున్నది ఈనాడు
వృత్తి నీతి భక్తి మూడు
ఒక్కటాయెను మనసార
మంచి గుణము మనలోన
పంచుకున్నది ఈనాడు
English Lyrics / Transliteration
Okkataayenu manasaara
Manchi gunamu manalona
Panchukunnadi eenaadu
Adigo aakaasham paina
Aksharaala goodu
Enno korikalu theere
Adi naado lokam
Adigo aakaasham paina
Aksharaala goodu
Enno korikalu theere
Adi naado lokam
Chaduvukunte lokam
Thelisipothundi
Akshara gnaanam
Kaligiyunte chaalu
Chaduvukunte lokam
Thelisipothundi
Akshara gnaanam
Kaligiyunte chaalu
Aashalannintini
Gelichi munduku
Saagipothaanu nenu
Jagathilona
Vrutthi neethi bhakthi moodu
Okkataayenu manasaara
Manchi gunamu manalona
Panchukunnadi eenaadu
Vrutthi neethi bhakthi moodu
Okkataayenu manasaara
Manchi gunamu manalona
Panchukunnadi eenaadu