Telugu Lyrics
అడుగే అడుగే ఆశలన్నీ పుడతాయే
వుండే వుండే వయసంతా వగలే
అడుగే అడుగే ఆశలన్నీ పుడతాయే
చిలిపి చూపులో సరిగమలు
రసాల నవ్వులో కలకలలు
పలికే పలుకుల రంభలము
వుండే వుండే వయసంతా వగలే
అడుగే అడుగే ఆశలన్నీ పుడతాయే
మెరిసేటి కళ్లే మధుపాత్రలా
వలపే పిలిచే రాగరసాన
మధురం మధురం ఈ కాలము
సింగార లీలల ఈ నాటకము
పరిగెత్తే వయసు
పారేటి వయసు
వదలదులే ఈ భావన
వుండే వుండే వయసంతా వగలే
అడుగే అడుగే ఆశలన్నీ పుడతాయే
ఆడేటి నీవే ఆలించుకో
పాడుతూ నీకు తోడుంటనే
పరువం పరువం ఈ వరము
కలిసే కలయిక ఈ శోభనము
అందాల కలకలం
అభిమాన అలకలం
తొందరపడే ఈ ప్రాణము
వుండే వుండే వయసంతా వగలే
అడుగే అడుగే ఆశలన్నీ పుడతాయే
చిలిపి చూపులో సరిగమలు
రసాల నవ్వులో కలకలలు
పలికే పలుకుల రంభలము
English Lyrics / Transliteration
Aduge Aduge aashalanni pudathaye
Undey Undey vayasantha vagale
Aduge Aduge aashalanni pudathaye
Chilipi choopulo sarigamalu
Rasaala navvulo kalakalalu
Palike palukula rambhalamu
Undey Undey vayasantha vagale
Aduge Aduge aashalanni pudathaye
Meriseti kallae madhupatrala
Valape piliche raagaraasana
Madhuram madhuram ee kaalamo
Singaara leelala ee naatakamu
Parigette vayasu
Paaretti vayasu
Vadhaladule ee bhaavana
Undey Undey vayasantha vagale
Aduge Aduge aashalanni pudathaye
Aadeti neeve aalinchuko
Paaduthoo neeku thoduntane
Paruvam paruvam ee varamu
Kalise kalayika ee shobhanamu
Andhaala kalakalam
Abhimaana alaka lam
Thondarapade ee praanamu
Undey Undey vayasantha vagale
Aduge Aduge aashalanni pudathaye
Chilipi choopulo sarigamalu
Rasaala navvulo kalakalalu
Palike palukula rambhalamu