Telugu Lyrics
ఒకటే దారి ఓ మై నేస్తం
ఈ భువనమే ఒకటే దారి
మనసుతో నడిచే మనిషికి
ఒకటే దారి ఓ మై నేస్తం
వందే వందే మ్
వందే వందే మ్
వందే వందే మ్
వందే వందే మ్
కంటికి కనిపించేదీ కానరానిదీ
ఏది నిజమొ ఏది మాయో
నేను ప్రశ్నించుకుంటూ
నేను ప్రశ్నించుకుంటూ
మనసులోని మాట వింటే
మనసుతోనే నడిచి వెళ్తే
లోకం తీరు మారునుగా
ఒకటే దారి ఓ మై నేస్తం
ఈ భువనమే ఒకటే దారి
మనసుతో నడిచే మనిషికి
ఒకటే దారి ఓ మై నేస్తం
వందే వందే మ్
వందే వందే మ్
వందే వందే మ్
వందే వందే మ్
ఆశలకు అంతుందా
కోరికలకు అంతుందా
ఏది సత్యమొ ఏది కాదొ
తేలిసిపోదు లోకాలకి
తేలిసిపోదు లోకాలకి
చెమట చుక్కలు రాల్చి
మట్టి తోడై నిలిస్తే
లోకం తీరు మారునుగా
ఒకటే దారి ఓ మై నేస్తం
ఈ భువనమే ఒకటే దారి
మనసుతో నడిచే మనిషికి
ఒకటే దారి ఓ మై నేస్తం
వందే వందే మ్
వందే వందే మ్
వందే వందే మ్
వందే వందే మ్
English Lyrics / Transliteration
Okate daari O mai nestam
Ee bhuvaname okate daari
Manasutho nadiche manishiki
Okate daari O mai nestam
Vande vande m
Vande vande m
Vande vande m
Vande vande m
Kantiki kanipinchedi kaananinidi
Edi nijamo edi maayo
Nenu prashninchukuntu
Nenu prashninchukuntu
Manasaloni maata vinte
Manasuthoone nadichi velthe
Lokam theeru maarunugaa
Okate daari O mai nestam
Ee bhuvaname okate daari
Manasutho nadiche manishiki
Okate daari O mai nestam
Vande vande m
Vande vande m
Vande vande m
Vande vande m
Aashalaku anthundaa
Korikalaku anthundaa
Edi satyamo edi kaado
Telisipodu lokalaki
Telisipodu lokalaki
Chemeta chukkalu raalchi
Matti thodai nilisthe
Lokam theeru maarunugaa
Okate daari O mai nestam
Ee bhuvaname okate daari
Manasutho nadiche manishiki
Okate daari O mai nestam
Vande vande m
Vande vande m
Vande vande m
Vande vande m