Telugu Lyrics
ఓ యెదకు ఒకటే స్నేహగీ
ఒక చోట ఒకటే ప్రేమగీ
అంతే సంగతి…
ఒక్కడే ఒకడు లోకంలో
మిగిలిన వారంతా నీడలో
ఒకటైతే చాలు తోడుగా
అంతే సంగతి…
నువ్వంటే నాకు ప్రాణం
నాకొకటే నీ రూపం
నీకోసం నే రెడీ
జగడానికైనా…
మనలోనొకటే ఈ బంధం
తనలోనొకటే ఈ బంధం
కొండంత బలమైనది
నమ్మకం…
ఏ మాయలో పడిందో
ఏదో పిచ్చోడైపోయా
ఒక్కొక్క జన్మలో
ఒక్కొక్క కథలో
ఒక్కొక్కరితో చేరి
ఒక్కొక్క మనిషిగా
ఒక్కొక్క చోట పడి
ఒక్కొక్కరికి లొంగి
ఒక్కొక్కడితో కలిసి
ఒక్కొక్కటిగా మారి
ఒక్కొక్క జీవితం
గడిపేసి…
వన్నది ఒకటే జిందగీ
ఓ యెదకు ఒకటే స్నేహగీ
ఒక చోట ఒకటే ప్రేమగీ
అంతే సంగతి…
ఒక్కడే ఒకడు లోకంలో
మిగిలిన వారంతా నీడలో
ఒకటైతే చాలు తోడుగా
అంతే సంగతి…
పరువంటే కొంచెం
తగిలేస్తాడేమో
అసలెప్పుడు
కాదురా…
వయసంటే ఏదో
అదులుతాడేమో
అరెరే అసలెప్పుడు
కాదురా…
మనతో పనోళ్ళ
కాదులే…
మనసుతో మాటే
చెప్పలే…
నీలోనొకటే
కనుక్కున్నా
నన్ను నేను
గెలిచినా…
ఏ మాయలో పడిందో
ఏదో పిచ్చోడైపోయా
ఒక్కొక్క జన్మలో
ఒక్కొక్క కథలో
ఒక్కొక్కరితో చేరి
ఒక్కొక్క మనిషిగా
ఒక్కొక్క చోట పడి
ఒక్కొక్కరికి లొంగి
ఒక్కొక్కడితో కలిసి
ఒక్కొక్కటిగా మారి
ఒక్కొక్క జీవితం
గడిపేసి…
వన్నది ఒకటే జిందగీ
ఓ యెదకు ఒకటే స్నేహగీ
ఒక చోట ఒకటే ప్రేమగీ
అంతే సంగతి…
ఒక్కడే ఒకడు లోకంలో
మిగిలిన వారంతా నీడలో
ఒకటైతే చాలు తోడుగా
అంతే సంగతి…
English Lyrics / Transliteration
O yedaku okate snehagee
Oka chota okate premagee
Anthe sangathi…
Okade okadu lokamlo
Migilinavarantha needalo
Okatithe chalu thoduga
Anthe sangathi…
Nuvvante naaku praanam
Naakokate nee roopam
Neekosam ne ready
Jagadanikainaa…
Manalonokate ee bandham
Tanalonokate ee bandham
Kondantha balamainadhi
Nammakam…
Ye maayalo padindo
Edo pichodai poya
Okkokka janmalo
Okkokka kathalo
Okkokaritho cheri
Okkokka manishiga
Okkokka chota padi
Okkokkariki longi
Okkokkadi tho kalisi
Okkokkatiga maari
Okkokka jeevitham
Gadipesi…
Vunnadhi okate zindagi
O yedaku okate snehagee
Oka chota okate premagee
Anthe sangathi…
Okade okadu lokamlo
Migilinavarantha needalo
Okatithe chalu thoduga
Anthe sangathi…
Paruvanthe konchem
Thagilesthademo
Asalepudu
Kaadura…
Vayasantha yedho
Adulthademo
Arere asalepudu
Kaadura…
Maatho panolla
Kadule…
Manasutho maate
Cheppale…
Neelonokate
Kanukkuna
Nannu nenu
Gelichina…
Ye maayalo padindo
Edo pichodai poya
Okkokka janmalo
Okkokka kathalo
Okkokaritho cheri
Okkokka manishiga
Okkokka chota padi
Okkokkariki longi
Okkokkadi tho kalisi
Okkokkatiga maari
Okkokka jeevitham
Gadipesi…
Vunnadhi okate zindagi
O yedaku okate snehagee
Oka chota okate premagee
Anthe sangathi…
Okade okadu lokamlo
Migilinavarantha needalo
Okatithe chalu thoduga
Anthe sangathi…