Telugu Lyrics
యిదేనా యిదిగో వున్నారు
భూమి పైన భూలోకంలో
దేవుడెవరు వున్నారడె
యెవడెవరిని యెవడెవరిని
యిదేనా యిదిగో వున్నారు
యేసు క్రీస్తు యవతరించెను
తారలెన్నో యేరుకొనెను
గుడి కట్టించి పూజించెను
యిదేనా యిదిగో వున్నారు
మక్కా నగరమున మహమ్మదు
కృతములేలె మనిషి జాతికి
అఖిల లోకాలు ఆదరించును
యిదేనా యిదిగో వున్నారు
కృష్ణుడు తన తేరింత
రామ లీలల వరణించెను
భగవద్గీత భక్తి నింపెను
యిదేనా యిదిగో వున్నారు
గౌతముడు బౌద్ధము
ధర్మమంతయు నీతి మయం
యెవరు యెవరిని యెవరు యెవరిని
యిదేనా యిదిగో వున్నారు
English Lyrics / Transliteration
yidena yidigo vunnaru
Bhumi paina bhulokamlo
devudevaru vunnarade
yevadevarini yevadevarini
yidena yidigo vunnaru
Yesu Kreestu yavatharinchi
Tharelanno yerukonenu
Gudi kattinchi pujinche
yidena yidigo vunnaru
Makkah nagaramuna Mahammadu
kruthumalele manishi jatiki
Akhila lokalu aadarinchunu
yidena yidigo vunnaru
Krishnudu thana therintha
Rama leelala varaninchenu
Bhagavad Gita bhakthi nimpenu
yidena yidigo vunnaru
Gautamudu Bauddham
dharmamthayu neethi mayam
Yevadu yevadini yevadu yevadini
yidena yidigo vunnaru