Telugu Lyrics
అవునన్నది కాదన్నది
పడిపోయిన వాడికి లేచేదే వున్నది
జారిపడ్డ వాడికి తేలేదే వున్నది
పెళ్ళి కూతురికి వయ్యారాలు వున్నవి
పందిరిలోన పరుగులు వున్నవి
దూరపు కొండలకు సొగసులు వున్నవి
దాన్ని చేరే దారికి చిక్కులున్నవి
ఆహా…
తడిసిన చీరకు ముడుపులున్నవి
వయసున్న వన్నెకు వెతుకులున్నవి
వెన్నెల రాత్రికి కలలున్నవి
వసంత కోయిలకు రాగాలున్నవి
ప్రేమన్నది పిచ్చి కోరిక
పంతమన్నది తనలోన గీతిక
ఆటలన్నిటిలో గెలుపే ముఖ్యం
బతుకు బాటలో నిజమే ముఖ్యం
వుపులూ వున్నది కుపులూ వున్నది
అవునన్నది కాదన్నది
పడిపోయిన వాడికి లేచేదే వున్నది
జారిపడ్డ వాడికి తేలేదే వున్నది
English Lyrics / Transliteration
Avunannadi kaadannadi
Padipoyina vaadiki lechedhe unnadi
Jaaripadda vaadiki theledhe unnadi
Pelli kooturiki vayyaralu unnani
Pandirilona parugulu unnani
Doorapu kondalaku sogasulu unnani
Daanni chere daariki chikkulunani
Aaha…
Thadisina cheeraku mudupulunnani
Vayasunna vanneku vethukulunnani
Vennela raatiki kalulunnani
Vasantha koyilaku raagaalunnani
Premanannadi picchi korika
Panthamannadi thanalona geethika
Aatalannitilo gelupe mukhyam
Bathuku baatalo nijame mukhyam
Vupuloo unnadi kuppuloo unnadi
Avunannadi kaadannadi
Padipoyina vaadiki lechedhe unnadi
Jaaripadda vaadiki theledhe unnadi