Lyrics / Details

Telugu Lyrics

వ్యాపారాల ఓ వయ్యారీలొలా
వయ్యారాల ఓ వ్యాపారీలొలా
మనసు పడితే మనోహరాల రసాల
రసాల లోన రచ్చ చేసేటి నయాల
నాకసలే తెలీదు సుమా
నాకసలే తెలీదు సుమా
ఈ లోకం తెలీదు సుమా
నేను తెలీదు సుమా

వ్యాపారాల ఓ వయ్యారీలొలా
వయ్యారాల ఓ వ్యాపారీలొలా

కొంటెతనం కొంచెం కొంచెమల్లే
బంతినయ్యి అడుకుంటున్నది
ఆశలన్నది అంటుకున్నది
బండరాయి గుండెలోన
మాయలన్నీ మంచులా కరిగే
మాధురిలోన తేలిపోతే
ఆపలేను నా వయసున
ఆశ తీరని పిచ్చి మనసున
రెండు కళ్ళ రయ్యి రయ్యి
రమ్మంటున్నది వయ్యారి
ఒడిలో ఒదిగి మురిసె కోరిక

వ్యాపారాల ఓ వయ్యారీలొలా
వయ్యారాల ఓ వ్యాపారీలొలా
మనసు పడితే మనోహరాల రసాల
రసాల లోన రచ్చ చేసేటి నయాల
నాకసలే తెలీదు సుమా
నాకసలే తెలీదు సుమా
ఈ లోకం తెలీదు సుమా
నేను తెలీదు సుమా

వ్యాపారాల ఓ వయ్యారీలొలా
వయ్యారాల ఓ వ్యాపారీలొలా

చీర చుట్టుకొచ్చి అడుగు తీసి
పుష్పలతగ ఊగుతుంటే
మోహినిలా నన్ను లాగుతుంటే
కాటుక కళ్ళల్లోన
కాపటామన్నది కానరాక
కొత్త లోకంలోన బ్రతుకుతుంటే
నాకు నేనే నచ్చలేను
నచ్చినట్టే నచ్చలేను
వెన్నెల కరిగి నేలరాలే
అందమంతా నా సొంతమాయె
కొత్తలోకం మాయలోన
మెల్లమెల్లగ కరిగిపోదాం

వ్యాపారాల ఓ వయ్యారీలొలా
వయ్యారాల ఓ వ్యాపారీలొలా
మనసు పడితే మనోహరాల రసాల
రసాల లోన రచ్చ చేసేటి నయాల
నాకసలే తెలీదు సుమా
నాకసలే తెలీదు సుమా
ఈ లోకం తెలీదు సుమా
నేను తెలీదు సుమా

English Lyrics / Transliteration

Vyaparaala O Vayyarilola
Vayyarala O Vyaparilola
Manasu padithe manoharaala rasaala
Rasaala lona raccha cheseti nayala
Naakasale telidu suma
Naakasale telidu suma
Ee lokam telidu suma
Nenu telidu suma

Vyaparaala O Vayyarilola
Vayyarala O Vyaparilola

Kontetanam koncham konchmalley
Banthinaiyi adukuntunnadi
Aashalannadi antukunnadi
Bandarayi gundelona
Mayalanni manchula karige
Madhurilona telipothe
Aapaleenu naa vayasuna
Aasha teerani picchi manasuna
Rendu kalla rayyi rayyi
Rammantunnadi vayyari
Odilo odigi murise korika

Vyaparaala O Vayyarilola
Vayyarala O Vyaparilola
Manasu padithe manoharaala rasaala
Rasaala lona raccha cheseti nayala
Naakasale telidu suma
Naakasale telidu suma
Ee lokam telidu suma
Nenu telidu suma

Vyaparaala O Vayyarilola
Vayyarala O Vyaparilola

Cheera chuttukocchi adugu teesi
Pushpalathaga ugutunte
Mohinila nannu lagutunte
Katuoka kallalona
Kaapatamannadi kaana raaka
Kotha lokamona bratukutunte
Naaku nene nacchalenu
Nacchinatte nacchalenu
Vennela karigi nelaraale
Andamanta naa sontamaaye
Kotha lokam mayalona
Mellamellaga karigipodaam

Vyaparaala O Vayyarilola
Vayyarala O Vyaparilola
Manasu padithe manoharaala rasaala
Rasaala lona raccha cheseti nayala
Naakasale telidu suma
Naakasale telidu suma
Ee lokam telidu suma
Nenu telidu suma

Related Searches

Vyapurala O Vayyarilola mp3 downloadfree download Vyapurala O Vayyarilola songVyapurala O Vayyarilola Vuyyalu-Kayyalu mp3 downloadVyapurala O Vayyarilola 1992 song downloaddownload Vyapurala O Vayyarilola high qualityVyapurala O Vayyarilola 320kbps mp3 downloadVyapurala O Vayyarilola lyrics and downloadVyapurala O Vayyarilola ringtone downloadVyapurala O Vayyarilola Vedavathi Prabhakar Rao mp3south sangeeth Vyapurala O Vayyarilola downloadlisten to Vyapurala O Vayyarilola onlinepopular songs from Vuyyalu-KayyaluVyapurala O Vayyarilola original audio downloadVyapurala O Vayyarilola song mp3 1992Vyapurala O Vayyarilola mp3 download 2026

User Reviews

4.2
★★★★☆ (4.2)

Average Rating based on recent listeners

Nitin from Surat
★★★★★

"I've been listening to this on loop. Great quality."

Lata from Guwahati
★★★☆☆

"A must-listen for all music lovers."

Vijay from Ranchi
★★★★★

"Amazing song! The melody is just soulful."

Neha from Indore
★★★★★

"I've been listening to this on loop. Great quality."

Arjun from Coimbatore
★★★☆☆

"Finally found the high-quality version of this song. Thanks!"