Telugu Lyrics
వెన్నెల రేయి నాపై నీ కోరిక
వైశాఖ మాసం వయ్యారి కోరిక
వెన్నెల రేయి నాపై నీ కోరిక
వయ్యారి కోరిక
మధుమాస వేళలో మరులు రేగేవేళలో
మల్లియల నడుమున మత్తు ద్రాక్ష రసము
మధుమాస వేళలో మరులు రేగేవేళలో
మల్లియల నడుమున మత్తు ద్రాక్ష రసము
మంచు తెరలలో మనసులు కలిసెగా
మంచులెగసేగా
వైశాఖ మాసం వయ్యారి కోరిక
వెన్నెల రేయి నాపై నీ కోరిక
వయ్యారి కోరిక
పండు వెన్నెలలో పండుగ కన్నులలో
పరువపు పూలలో పండు కోరిక
పండు వెన్నెలలో పండుగ కన్నులలో
పరువపు పూలలో పండు కోరిక
చిరుగాలుల తెరలో చేరగా చేరగా
చింతలొలికేగా
వైశాఖ మాసం వయ్యారి కోరిక
వెన్నెల రేయి నాపై నీ కోరిక
వయ్యారి కోరిక
English Lyrics / Transliteration
Vennela reyi naapai nee korika
Vaisakha maasam vyyari korika
Vennela reyi naapai nee korika
Vyyari korika
Madhumasa velalo marulu rege velalo
Malliyala nadumuna mattu draksha rasamu
Madhumasa velalo marulu rege velalo
Malliyala nadumuna mattu draksha rasamu
Manchu teralalo manasulu kalisega
Manchulegesega
Vaisakha maasam vyyari korika
Vennela reyi naapai nee korika
Vyyari korika
Pandu vennelalo panduga kannulalo
Paruvapu poolalo pandu korika
Pandu vennelalo panduga kannulalo
Paruvapu poolalo pandu korika
Chirugaalula teralo cheraga cheraga
Chintalolikega
Vaisakha maasam vyyari korika
Vennela reyi naapai nee korika
Vyyari korika