Telugu Lyrics
వయ్యారంగా ఊగుతోంది ఓ పడమటి గాలి
నిన్నే చూసి పులకించింది ఈ పుడమి తల్లి
ఏదో తీయని ఊహల్లో వెళ్తున్నానే నేస్తం
అంతా నీ మాయాజాలం…
వయ్యారంగా ఊగుతోంది ఓ పడమటి గాలి
నిన్నే చూసి పులకించింది ఈ పుడమి తల్లి
తొలి వెలుగు చూసిన ఆశల్లో
పచ్చగ తిరిగే పైరుల్లో
పలికే పిల్ల గోలల్లో
పండే కలల పూతల్లో
నా గుండెల్లో నీ రూపమే
ఆలోచనల్లో నీ దీపమే
కాలంతో పాటుగా…
వయ్యారంగా ఊగుతోంది ఓ పడమటి గాలి
నిన్నే చూసి పులకించింది ఈ పుడమి తల్లి
మేఘాలు కురిపించే వానల్లో
మల్లెల పరిమళాల లో
మధుమాసం విరిసే పూవుల్లో
మెరిసే అందాల దారుల్లో
నీ నవ్వులో జాబిల్లి
నీ మాటలో మాధవి
నీ అడుగుల్లో నది…
వయ్యారంగా ఊగుతోంది ఓ పడమటి గాలి
నిన్నే చూసి పులకించింది ఈ పుడమి తల్లి
ఏదో తీయని ఊహల్లో వెళ్తున్నానే నేస్తం
అంతా నీ మాయాజాలం…
వయ్యారంగా ఊగుతోంది ఓ పడమటి గాలి
నిన్నే చూసి పులకించింది ఈ పుడమి తల్లి
నిన్నే చూసి పులకించింది ఈ పుడమి తల్లి
ఏదో తీయని ఊహల్లో వెళ్తున్నానే నేస్తం
అంతా నీ మాయాజాలం…
వయ్యారంగా ఊగుతోంది ఓ పడమటి గాలి
నిన్నే చూసి పులకించింది ఈ పుడమి తల్లి
తొలి వెలుగు చూసిన ఆశల్లో
పచ్చగ తిరిగే పైరుల్లో
పలికే పిల్ల గోలల్లో
పండే కలల పూతల్లో
నా గుండెల్లో నీ రూపమే
ఆలోచనల్లో నీ దీపమే
కాలంతో పాటుగా…
వయ్యారంగా ఊగుతోంది ఓ పడమటి గాలి
నిన్నే చూసి పులకించింది ఈ పుడమి తల్లి
మేఘాలు కురిపించే వానల్లో
మల్లెల పరిమళాల లో
మధుమాసం విరిసే పూవుల్లో
మెరిసే అందాల దారుల్లో
నీ నవ్వులో జాబిల్లి
నీ మాటలో మాధవి
నీ అడుగుల్లో నది…
వయ్యారంగా ఊగుతోంది ఓ పడమటి గాలి
నిన్నే చూసి పులకించింది ఈ పుడమి తల్లి
ఏదో తీయని ఊహల్లో వెళ్తున్నానే నేస్తం
అంతా నీ మాయాజాలం…
వయ్యారంగా ఊగుతోంది ఓ పడమటి గాలి
నిన్నే చూసి పులకించింది ఈ పుడమి తల్లి
English Lyrics / Transliteration
Vayyāranga ūgutondi ō paḍamaṭi gāli
Ninnē chūsi pulakinchindi ī puḍami talli
Ēdō tīyani ūhallō veḷtunnānē nēstaṁ
Antā nī māyājālaṁ…
Vayyāranga ūgutondi ō paḍamaṭi gāli
Ninnē chūsi pulakinchindi ī puḍami talli
Toli velugu chūsina āśallō
Pachchaga tirigē pairullō
Palikē pilla gōlallō
Paṇḍē kalala pūtallō
Nā guṇḍellō nī rūpamē
Ālōchanallō nī dīpamē
Kālantō pāṭugā…
Vayyāranga ūgutondi ō paḍamaṭi gāli
Ninnē chūsi pulakinchindi ī puḍami talli
Mēghālu kuripinchē vānallō
Mallēla parimaḷāla lō
Madhumāsaṁ virisē pūvullō
Merisē andāla dārullō
Nī navvulō jābilli
Nī māṭalō mādhvi
Nī aḍugullō nadi…
Vayyāranga ūgutondi ō paḍamaṭi gāli
Ninnē chūsi pulakinchindi ī puḍami talli
Ēdō tīyani ūhallō veḷtunnānē nēstaṁ
Antā nī māyājālaṁ…
Vayyāranga ūgutondi ō paḍamaṭi gāli
Ninnē chūsi pulakinchindi ī puḍami talli
Ninnē chūsi pulakinchindi ī puḍami talli
Ēdō tīyani ūhallō veḷtunnānē nēstaṁ
Antā nī māyājālaṁ…
Vayyāranga ūgutondi ō paḍamaṭi gāli
Ninnē chūsi pulakinchindi ī puḍami talli
Toli velugu chūsina āśallō
Pachchaga tirigē pairullō
Palikē pilla gōlallō
Paṇḍē kalala pūtallō
Nā guṇḍellō nī rūpamē
Ālōchanallō nī dīpamē
Kālantō pāṭugā…
Vayyāranga ūgutondi ō paḍamaṭi gāli
Ninnē chūsi pulakinchindi ī puḍami talli
Mēghālu kuripinchē vānallō
Mallēla parimaḷāla lō
Madhumāsaṁ virisē pūvullō
Merisē andāla dārullō
Nī navvulō jābilli
Nī māṭalō mādhvi
Nī aḍugullō nadi…
Vayyāranga ūgutondi ō paḍamaṭi gāli
Ninnē chūsi pulakinchindi ī puḍami talli
Ēdō tīyani ūhallō veḷtunnānē nēstaṁ
Antā nī māyājālaṁ…
Vayyāranga ūgutondi ō paḍamaṭi gāli
Ninnē chūsi pulakinchindi ī puḍami talli