Telugu Lyrics
నా మనసు నడిచే
నడిచే నడిచే నే నడిచే
నా పయనం నడిచే
ఒకటే కోరిక దొరకే
చెలి నడిచే
ఒకటే ఆశ అడిగే
ఇది నడిచే
పండుగలో పండుగ
నేను నీ ఒడిలో
గుడిలోన గుడి
అది నీ కళ్ళలో
నడిచే నడిచే నే నడిచే
నా మనసు నడిచే
నడిచే నడిచే నే నడిచే
నా పయనం నడిచే
అనంతం అలుపే లేని
దూరం దాటి
ఏనాటి ఈ బంధమో
నా ఊహ దాటి
మెరిసే లోకం నీకై
నే నడిచే
ఒకటే కోరిక దొరకే
ఇది నడిచే
నిదురే గెలిచిన
కనులు నీవలా
అందాల నదిలో
మునక వేసెలా
అలలు లాగా సాగాలి
నే నీలో
మరపు తెరిపే నీతో
నే నడిచే
నడిచే నడిచే నే నడిచే
నా మనసు నడిచే
నడిచే నడిచే నే నడిచే
నా పయనం నడిచే
ఒకటే కోరిక దొరకే
చెలి నడిచే
ఒకటే ఆశ అడిగే
ఇది నడిచే
పండుగలో పండుగ
నేను నీ ఒడిలో
గుడిలోన గుడి
అది నీ కళ్ళలో
నడిచే నడిచే నే నడిచే
నా మనసు నడిచే
నడిచే నడిచే నే నడిచే
నా పయనం నడిచే
English Lyrics / Transliteration
Naa manasu nadiche
Nadiche nadiche ne nadiche
Naa payanam nadiche
Okate korika dorake
Cheli nadiche
Okate aasha adige
Idi nadiche
Pandugaloo panduga
Nenu nee odilo
Gudilona gudi
Adi nee kallalo
Nadiche nadiche ne nadiche
Naa manasu nadiche
Nadiche nadiche ne nadiche
Naa payanam nadiche
Anantham alupe leni
Dhooram daati
Enati ee bandhamo
Naa ooha daati
Merise lokam neekai
Ne nadiche
Okate korika dorake
Idi nadiche
Nidure gelichina
Kanulu neevala
Andala nadilo
Munaka vesela
Alalu laaga saagaali
Ne neelo
Marapu teripe neetho
Ne nadiche
Nadiche nadiche ne nadiche
Naa manasu nadiche
Nadiche nadiche ne nadiche
Naa payanam nadiche
Okate korika dorake
Cheli nadiche
Okate aasha adige
Idi nadiche
Pandugaloo panduga
Nenu nee odilo
Gudilona gudi
Adi nee kallalo
Nadiche nadiche ne nadiche
Naa manasu nadiche
Nadiche nadiche ne nadiche
Naa payanam nadiche