Telugu Lyrics
అనిపించెను జీవితం
పంచుకోను నీతో ప్రతి నిమిషం
కలలు కన్న ప్రతి క్షణం
అందగించి చూసావు నీ రూపం
ఓ నీతో నా జీవిత పయనం
సంతోషాల పారాయణం
నీతో నా ఆనందాల రాగమాలిక
నీవు లేక నేనెలా…
వెన్నెల కన్నా చల్లగా
పదముల పైనా నా నడక
తెలియకున్నా ఈ లొకం
నీ ప్రేమ లోకం
వెన్నెల కన్నా చల్లగా
పదముల పైనా నా నడక
తెలియకున్నా ఈ లొకం
నీ ప్రేమ లోకం
నీతో నా జీవిత పయనం
సంతోషాల పారాయణం
నీతో నా ఆనందాల రాగమాలిక
నీవు లేక నేనెలా…
ఈ సంతోషాన్ని చూస్తూ
కాలం కరిగి పోనివ్వనా
కాలం కరిగి పోయిన
నీ చేయి విడువనీయనా
నా ప్రాణం నీవే నని
నా లోకం నీవే నని
అనుక్షణం నీతోనే
జీవితం
ఈ సంతోషాన్ని చూస్తూ
కాలం కరిగి పోనివ్వనా
కాలం కరిగి పోయిన
నీ చేయి విడువనీయనా
నీతో నా జీవిత పయనం
సంతోషాల పారాయణం
నీతో నా ఆనందాల రాగమాలిక
నీవు లేక నేనెలా…
వెన్నెల కన్నా చల్లగా
పదముల పైనా నా నడక
తెలియకున్నా ఈ లొకం
నీ ప్రేమ లోకం
వెన్నెల కన్నా చల్లగా
పదముల పైనా నా నడక
తెలియకున్నా ఈ లొకం
నీ ప్రేమ లోకం
English Lyrics / Transliteration
Anipinchenu jeevitham
Panchukonu neetho prathi nimisham
Kalalu kanna prathi kshanam
Andaginchi chusavu nee roopam
O neetho naa jeevitha payanam
Santhoshaala paarayanam
Neetho naa aanandaala raagamaalika
Neevu leka nenela…
Vennela kanna challaga
Padamula paina naa nadaka
Teliyakunna ee lokam
Nee prema lokam
Vennela kanna challaga
Padamula paina naa nadaka
Teliyakunna ee lokam
Nee prema lokam
Neetho naa jeevitha payanam
Santhoshaala paarayanam
Neetho naa aanandaala raagamaalika
Neevu leka nenela…
Ee santhoshanni chusthoo
Kaalam karigi ponivvana
Kaalam karigi poyina
Nee cheyi viduvaneyana
Naa praanam neeve nani
Naa lokam neeve nani
Anukshanam neethone
Jeevitham
Ee santhoshanni chusthoo
Kaalam karigi ponivvana
Kaalam karigi poyina
Nee cheyi viduvaneyana
Neetho naa jeevitha payanam
Santhoshaala paarayanam
Neetho naa aanandaala raagamaalika
Neevu leka nenela…
Vennela kanna challaga
Padamula paina naa nadaka
Teliyakunna ee lokam
Nee prema lokam
Vennela kanna challaga
Padamula paina naa nadaka
Teliyakunna ee lokam
Nee prema lokam