Telugu Lyrics
ఏ దారన్నా.. దొరకనంటున్నా
ఏం చేయాలన్నా… ఏమవ్వాలన్నా
ఏ దారన్నా.. దొరకనంటున్నా
నా కళ్ళకి నిదురే లేదు
నా మనసుకే శాంతి లేదు
నా గుండెలో నిప్పులే
అయ్యయ్యో… అయ్యయ్యో…
ఏం చేయాలన్నా… ఏమవ్వాలన్నా
ఏ దారన్నా.. దొరకనంటున్నా
నీలాకాశం కళ్ళని చూసా
నీ చల్లని మాటలని విన్నా
నే మాయలో పడిపోయా
నువ్వే నా లోకంగా మారిపోయా
ఏ క్షణమున్న నీ ఊహే
ఏ నిముషమున్న నీ తలపే
నాలోన నిండిపోయే
అయ్యయ్యో… అయ్యయ్యో…
ఏం చేయాలన్నా… ఏమవ్వాలన్నా
ఏ దారన్నా.. దొరకనంటున్నా
నీ రూపమే నాలో ఉంది
నీ ధ్యాసే నాలో ఉంది
నీ ప్రేమే నాలో ఉంది
ఈ గుండెల్లో నీవే నిండి ఉన్నావు
ఈ లోకమంతా నీవే
నా కళ్ళకు కనిపించేదీ నీవే
నా ఊహకందెదీ నీవే
అయ్యయ్యో… అయ్యయ్యో…
ఏం చేయాలన్నా… ఏమవ్వాలన్నా
ఏ దారన్నా.. దొరకనంటున్నా
నా కళ్ళకి నిదురే లేదు
నా మనసుకే శాంతి లేదు
నా గుండెలో నిప్పులే
అయ్యయ్యో… అయ్యయ్యో…
English Lyrics / Transliteration
Ye daaranna.. dorakanantunna
Em cheyalanna… emavvalanna
Ye daaranna.. dorakanantunna
Na kallaki nidure ledu
Na manasuke shanthi ledu
Na gundelo nippule
Ayyayyo… ayyayyo…
Em cheyalanna… emavvalanna
Ye daaranna.. dorakanantunna
Neelaakasam kallani choosa
Nee challani maatalani vinna
Ne maayalo padipoya
Nuvve naa lokanga maaripoya
Ye kshanamunna nee oohe
Ye nimushamunna nee talape
Naalona nindipoye
Ayyayyo… ayyayyo…
Em cheyalanna… emavvalanna
Ye daaranna.. dorakanantunna
Nee roopame naalo undi
Nee dhyaase naalo undi
Nee preme naalo undi
Ee gundello neeve nindi unnaavu
Ee lokamantha neeve
Na kallaku kanipinchedhi neeve
Naa oohakandedi neeve
Ayyayyo… ayyayyo…
Em cheyalanna… emavvalanna
Ye daaranna.. dorakanantunna
Na kallaki nidure ledu
Na manasuke shanthi ledu
Na gundelo nippule
Ayyayyo… ayyayyo…