Telugu Lyrics
నీ తోడుతో నేం నేం చేద్దాం
కాలం ఆగదు కదా కాబట్టి
కొత్త లోకాలు చూద్దాం
ఏం చేద్దాం ఏమేం చేద్దాం
నీ తోడుతో నేం నేం చేద్దాం
కాలం ఆగదు కదా కాబట్టి
కొత్త లోకాలు చూద్దాం
మనసులోన దాచిన
ఎన్నో కోరికలు
చెప్పకు చెప్పకు
దాచుకో మౌనంగా
అవి నీవేగ
అవి నీవేగా
చెప్పే రోజు వస్తుందిగా
మనసులోన దాచిన
ఎన్నో కోరికలు
చెప్పకు చెప్పకు
దాచుకో మౌనంగా
అవి నీవేగ
అవి నీవేగా
చెప్పే రోజు వస్తుందిగా
ఏం చేద్దాం ఏమేం చేద్దాం
నీ తోడుతో నేం నేం చేద్దాం
కాలం ఆగదు కదా కాబట్టి
కొత్త లోకాలు చూద్దాం
నీ కళ్ళలో నిండిన
కథలేన్నో ఉన్నాయ్
నా పెదవులపై
పాటగా మారాయ్
మన లోకం
మన లోకం
ప్రేమతో నింపేద్దాం
నీ కళ్ళలో నిండిన
కథలేన్నో ఉన్నాయ్
నా పెదవులపై
పాటగా మారాయ్
మన లోకం
మన లోకం
ప్రేమతో నింపేద్దాం
ఏం చేద్దాం ఏమేం చేద్దాం
నీ తోడుతో నేం నేం చేద్దాం
కాలం ఆగదు కదా కాబట్టి
కొత్త లోకాలు చూద్దాం
English Lyrics / Transliteration
Nee thodutho nem nem cheddam
Kaalam aagadu kadhaa kaabatti
Kottha lokalu chooddam
Em cheddam emem cheddam
Nee thodutho nem nem cheddam
Kaalam aagadu kadhaa kaabatti
Kottha lokalu chooddam
Manasulona daachina
Enno korikalu
Cheppaku cheppaku
Daachuko maunangaa
Avi neevegaa
Avi neevegaa
Cheppe roju vastundigaa
Manasulona daachina
Enno korikalu
Cheppaku cheppaku
Daachuko maunangaa
Avi neevegaa
Avi neevegaa
Cheppe roju vastundigaa
Em cheddam emem cheddam
Nee thodutho nem nem cheddam
Kaalam aagadu kadhaa kaabatti
Kottha lokalu chooddam
Nee kallalo nindina
Kadhayenno unnaayi
Naa pedavulapai
Paatagaa maaraayi
Mana lokam
Mana lokam
Prema tho nimppeddaam
Nee kallalo nindina
Kadhayenno unnaayi
Naa pedavulapai
Paatagaa maaraayi
Mana lokam
Mana lokam
Prema tho nimppeddaam
Em cheddam emem cheddam
Nee thodutho nem nem cheddam
Kaalam aagadu kadhaa kaabatti
Kottha lokalu chooddam