Telugu Lyrics
ఏనాడో ఎవరికో
ఏమైపోయారో
ఏమైపోయారో
ఎవరు ఎవరో ఎవరో
ఏనాడో ఎవరికో
ఏమైపోయారో
ఏమైపోయారో
వెన్నెల కరిగిపోతుందా
నది ఎండిపోతుందా
గాలి ఆగిపోతుందా
కాలం ఆగిపోతుందా
తడిసిన మనసు కరిగిపోతుందా
తనువు దాగిపోతుందా
తనని వెతికే లోకం
కరిగిపోతుందా
ఎవరు ఎవరో ఎవరో
ఏనాడో ఎవరికో
ఏమైపోయారో
ఏమైపోయారో
ఎవరు ఎవరో ఎవరో
ఏనాడో ఎవరికో
ఏమైపోయారో
ఏమైపోయారో
చీకటి తెరలు విడిపోతాయా
వెలుగు కిరణం కనిపిస్తుందా
కొత్త లోకం ఆరంభమా
లేక మరణం రాబోతుందా
ఎవరికీ తెలియని
ప్రశ్నలు ఎదురవుతుంటే
ఎవరో పిలుస్తున్నట్టు
గుండె వినిపిస్తుంటే
ఎవరు ఎవరో ఎవరో
ఏనాడో ఎవరికో
ఏమైపోయారో
ఏమైపోయారో
ఎవరు ఎవరో ఎవరో
ఏనాడో ఎవరికో
ఏమైపోయారో
ఏమైపోయారో
English Lyrics / Transliteration
Enado evariko
Aemai poyaro
Aemai poyaro
Evaru evaro evaro
Enado evariko
Aemai poyaro
Aemai poyaro
Vennela karigipothunda
Nadi endipothunda
Gaali aagipothunda
Kaalam aagipothunda
Thadisina manasu karigipothunda
Thaanuvu daagipothunda
Thanani vethike lokam
Karigipothunda
Evaru evaro evaro
Enado evariko
Aemai poyaro
Aemai poyaro
Evaru evaro evaro
Enado evariko
Aemai poyaro
Aemai poyaro
Cheekati theralu vidipothaya
Velugu kiranm kanipisthunda
Kotha lokam aarambhama
Leka maranam raabothunda
Evariki theliyani
Prashnalu eduravuthunte
Evaro pilusthunattu
Gunde vinipisthunte
Evaru evaro evaro
Enado evariko
Aemai poyaro
Aemai poyaro
Evaru evaro evaro
Enado evariko
Aemai poyaro
Aemai poyaro