Telugu Lyrics
చూపెట్టవోయ్ చరణాలకి
తోడే కనపడదే తోడే కనపడదే
నేను అడిగితే కరువాయెనే
నీడలేని నీడలాగ
నన్ను వదిలిపోయావా
మాటెమైనా ఉంటే చెప్పు
నేను కాదన్నానా
నీడలేని నీడలాగ
నన్ను వదిలిపోయావా
మాటెమైనా ఉంటే చెప్పు
నేను కాదన్నానా
కళ్ళల్లో కళ్ళే బెట్టి
అంతలోనే దూరం ఎందుకు
కాలం దాటిన కథలన్న
పొరపాటునన్నా
చేతిలో నా చేయి పెట్టి
ఒంటరిని చేశావే
ఏ కలతో నువ్వు
నన్ను వదిలి వెళ్ళిపోయావే
యాద మాయెనో యాద మాయెనో
చూపెట్టవోయ్ చరణాలకి
తోడే కనపడదే తోడే కనపడదే
నేను అడిగితే కరువాయెనే
రానన్న రాని
నేను రానులే
గడియారంలో
ముల్లులా నిన్నే
వెతుకుతుంటానే
కొత్త లోకంలో
కొత్త రూపాన్ని
కళ్ళకి కనిపిస్తే
ఎదురుగా నువ్వొస్తావే
ఎంత దూరమైనా
ఎంత కాలమైనా
నీకై వేచి ఉంటానే
నీతో కలసి నడవనా
యాద మాయెనో యాద మాయెనో
చూపెట్టవోయ్ చరణాలకి
తోడే కనపడదే తోడే కనపడదే
నేను అడిగితే కరువాయెనే
English Lyrics / Transliteration
Choopettavoy charanalaki
Thode kanapadade thode kanapadade
Nenu adigithe karuvayene
Needaleni needalaaga
Nannu vadilipoyava
Maatemaina unte cheppu
Nenu kaadannaana
Needaleni needalaaga
Nannu vadilipoyava
Maatemaina unte cheppu
Nenu kaadannaana
Kallallo kalle petti
Anthalone dooram enduku
Kaalam daatina kathalanna
Porapaatunanna
Chethilo naa cheyi petti
Ontarini chesave
Ae kalatho nuvvu
Nannu vadili vellipoyave
Yada mayeno yada mayeno
Choopettavoy charanalaki
Thode kanapadade thode kanapadade
Nenu adigithe karuvayene
Raananna raani
Nenu raanule
Gadiyarammlo
Mullulaa ninne
Vethukutunthane
Kottha lokamlo
Kottha roopaanni
Kallaki kanipisthe
Edurugaa nuvvosthaave
Entha dooramainaa
Entha kaalamainaa
Neekai vechi untaaney
Neetho kalasi nadavaanaa
Yada mayeno yada mayeno
Choopettavoy charanalaki
Thode kanapadade thode kanapadade
Nenu adigithe karuvayene