Telugu Lyrics
యారో యారో
యారో యారో
యారో యారో
కొత్త ప్రపంచం నీతో కనుగొన్న
నేను
బయపడను ఎపుడూ నీతో నుంటే
నేను
ఎలాగైనా సరే నిన్నే చేరాలా
అందుకే
నా మనసునందె నీవే నిలిచావు
అందుకే
ప్రతి ఉదయాన నీకోసమే
నేను
నా చిరునవ్వు నీతోనే
నేను
నీ ఊసులతోనే
నా ప్రతి క్షణం
నిన్ను చూస్తూ
నేను
యారో యారో
యారో యారో
యారో యారో
యారో యారో
ఒడిలో నీ ఊయలగ
నేను
ఒంటరిలో నీ తోడుగ
నేను
నీ అడుగులకే
నేను
ప్రాణం
నా కలలలో నీ తోడుగ
నేను
నా ఊహలలో నీ తోడుగ
నేను
నీ ఆలోచనకే
నేను
నీడ
English Lyrics / Transliteration
Yaaro Yaaro
Yaaro Yaaro
Yaaro Yaaro
Kotha prapancham neetho kanugonna
Nenu
Bayapadanu epudoo neetho unte
Nenu
Elagaina sare ninne cheralaa
Anduke
Naa manasunande neeve nilichaavu
Anduke
Prathi udayana neekosame
Nenu
Naa chirunavvu neethone
Nenu
Nee oosulathone
Naa prathi kshanam
Ninnu chusthoo
Nenu
Yaaro Yaaro
Yaaro Yaaro
Yaaro Yaaro
Yaaro Yaaro
Odilo nee ooyalaga
Nenu
Ontarilo nee thoduga
Nenu
Nee adugulake
Nenu
Praanam
Naa kalalalo nee thoduga
Nenu
Naa oohalalo nee thoduga
Nenu
Nee aalochanake
Nenu
Needa