Telugu Lyrics
తస్సతయా
తాస్సతా
తస్సతా
యాస్కోడి తాస్సగోయ్యా
తస్సతయా
తాస్సతా
తస్సతా
మామిడి తోటలో మల్లెపూల వాన
మాటు వేసి చూడు చేరాలె మనస
మామిడి తోటలో మల్లెపూల వాన
మాటు వేసి చూడు చేరాలె మనస
కాస్త చిలిపిగా కమ్మగా
కొంచెం కవ్వంగా
చుట్టుముట్టి చురచుర
చేరాలె మనస
యాస్కోడి తాస్సగోయ్యా
తస్సతయా
తాస్సతా
తస్సతా
యాస్కోడి తాస్సగోయ్యా
తస్సతయా
తాస్సతా
తస్సతా
చలిగాలి కులికింది
చెలిమే కదిలింది
చెలిమే కదిలింది
తనువే తడిసింది
పలికే పలుకులు
పవనంలో కలిసింది
మరిసే మమతలు
మదిలోన విరిసింది
రమ్మని పిలిచింది
రానివ్వమని చెప్పింది
రమ్మని పిలిచింది
రానివ్వమని చెప్పింది
కాస్త కంగారుగా
కొంచెం తొందరగా
చేరాలె మనస
యాస్కోడి తాస్సగోయ్యా
తస్సతయా
తాస్సతా
తస్సతా
యాస్కోడి తాస్సగోయ్యా
తస్సతయా
తాస్సతా
తస్సతా
పరువమెంచేటి
ప్రేమించెటి
వయ్యారాలన్ని
వినయంగా
ఒకచోట చేర్చి
అందంగా
అందాలన్ని
అడుగునే
మెరుపుని
కళ్ళలోనే
మురిపించె
కలిసిన
హృదయాల
రాగాలే
నీకోసమే
నే
అందాల
రాశి
నిజమే
కొండంత
ఆశ
దాచుకున్న
పగ
చేర్చుకుంది
కొంచమే
కొంచమే
యస్కోడి
తాస్సగోయ్యా
తాస్సతయా
తాస్సతా
తాస్సతా
యస్కోడి
తాస్సగోయ్యా
తాస్సతయా
తాస్సతా
తాస్సతా
English Lyrics / Transliteration
Tassataye
Tassata
Tassata
Yaaskodi tassagoyya
Tassataye
Tassata
Tassata
Mamidi thotalo mallepoola vaana
Maatu vesi choodu cheralemana
Mamidi thotalo mallepoola vaana
Maatu vesi choodu cheralemana
Kaastha chilipiga kammaga
Konchem kavvanga
Chuttumutti churachura
Cherale mana
Yaaskodi tassagoyya
Tassataye
Tassata
Tassata
Yaaskodi tassagoyya
Tassataye
Tassata
Tassata
Chaligali kulikindi
Chelime kadilindi
Chelime kadilindi
Thanuve tadisindi
Palike palukulu
Pavanmlo kalisindi
Marise mamathalu
Madilona virisindi
Rammani pilichindi
Ranivvamani cheppindi
Rammani pilichindi
Ranivvamani cheppindi
Kaastha kangaaruga
Konchem thondaraga
Cherale mana
Yaaskodi tassagoyya
Tassataye
Tassata
Tassata
Yaaskodi tassagoyya
Tassataye
Tassata
Tassata
Paruvamenchetti
Preminchetti
Vayyaaraalanni
Vinayanga
Okachota cherchi
Andanga
Andaalanni
Aduguney
Meripuni
Kallalone
Muripenche
Kalisina
Hrudayaala
Raagaale
Neekosame
Ne
Andaala
Raashi
Nijamae
Kondantha aasha
Daachukunna
Paga
Cherchukunna
Konchame
Konchame
Yaaskodi
Tassagoyya
Tassataye
Tassata
Tassata
Yaaskodi
Tassagoyya
Tassataye
Tassata
Tassata