Telugu Lyrics
నర నారాయణుల యాత్రజేసి వద్దాము
సిద్దయ్య బ్రహ్మయ్యల యాత్రజేసి వద్దాము
యాత్రజేసి వద్దాము యాత్రజేసి వద్దాము
అన్నానమ్మా శ్రీకృష్ణా యాత్రే కాలో ధర్మం
ఆత్మ జ్ఞానానికి యాత్రే కాలో ధర్మం
తపస్సుతో యజ్ఞంతో తరియించలేని
తత్వమ్మును యాత్రతో తరియిద్దాము
యాత్రజేసి వద్దాము యాత్రజేసి వద్దాము
నర నారాయణుల యాత్రజేసి వద్దాము
సిద్దయ్య బ్రహ్మయ్యల యాత్రజేసి వద్దాము
సిద్దయ్య బ్రహ్మయ్యల పుణ్యక్షేత్రము
సిద్దయ్య బ్రహ్మయ్యల పుణ్యక్షేత్రము
అంతరాత్మ దర్శనపు అంతరంగ క్షేత్రము
భక్తితో పాదముల నొక్కసారి తాకితే
భవభయముల విడిచి పారేస్తాము
పారేస్తాము పారేస్తాము
యాత్రజేసి వద్దాము యాత్రజేసి వద్దాము
నర నారాయణుల యాత్రజేసి వద్దాము
సిద్దయ్య బ్రహ్మయ్యల యాత్రజేసి వద్దాము
కనురెప్పల రెప్పల విరబూయు పూల
కాంచనపు మాయలో కనుమరుగవద్దు
లోకాన మాయెంతో లోకాలెన్నెన్నో
లోకాలున్నాయెంతో లోకాలెన్నెన్నో
నరనారాయణుల నైజంగన్న
కనులారా గాంచెదము
యాత్రజేసి వద్దాము యాత్రజేసి వద్దాము
నర నారాయణుల యాత్రజేసి వద్దాము
సిద్దయ్య బ్రహ్మయ్యల యాత్రజేసి వద్దాము
English Lyrics / Transliteration
Nara naaraayunula yaatrajesi vaddamu
Siddhayya brahmayyala yaatrajesi vaddamu
Yaatrajesi vaddamu yaatrajesi vaddamu
Annaanammaa Sri Krishaa yaatre kaalo dharmam
Aathma gnaanaaniki yaatre kaalo dharmam
Thapassutho yagnamutho thariyinchaleni
Thathvammunu yaathratho thariyiddamu
Yaatrajesi vaddamu yaatrajesi vaddamu
Nara naaraayunula yaatrajesi vaddamu
Siddhayya brahmayyala yaatrajesi vaddamu
Siddhayya brahmayyala punyakshetramu
Siddhayya brahmayyala punyakshetramu
Antharaathma darshanapu antharanga kshethramu
Bhakthitho paadamula nokkasaari thaakithe
Bhavabhayamula vidichi paarestaamu
Paarestaamu paarestaamu
Yaatrajesi vaddamu yaatrajesi vaddamu
Nara naaraayunula yaatrajesi vaddamu
Siddhayya brahmayyala yaatrajesi vaddamu
Kanureppala reppala virabooyu poola
Kaanchanaapu maayalo kanumarugavaddhu
Lokaana maayentho lokaalenennonno
Lokaana maayentho lokaalenennonno
Nara naaraayunula naijanganna
Kanulaaraa gaanchedamu
Yaatrajesi vaddamu yaatrajesi vaddamu
Nara naaraayunula yaatrajesi vaddamu
Siddhayya brahmayyala yaatrajesi vaddamu