Telugu Lyrics
మనసులు వీడెరే
యాయెరే యాయెరే
కలతలు వీడెరే
ఎంత చక్కనిదో
ఈ లోకం ఎంత సరదాగా
తొలకరి చినుకుల్లే
చిందులు వేయగా
ఎడతెగని అలల్లే
పొంగి రాగా
పగలైనా నిదురే చాలే
పండుగలాగే తీరే
యాయెరే యాయెరే
మనసులు వీడెరే
యాయెరే యాయెరే
కలతలు వీడెరే
ఆకాశం పల్లే
హాయిగ సాగే
కనుపాపలనే
రంగులెన్నో పూసే
రంగులెన్నో పూసే
మనసున ఈ వలపే
ఎదలోన ఈ కలపే
ప్రతి క్షణం ఒక వరం
యాయెరే యాయెరే
మనసులు వీడెరే
యాయెరే యాయెరే
కలతలు వీడెరే
ఎంత చక్కనిదో
ఈ లోకం ఎంత సరదాగా
యాయెరే యాయెరే
మనసులు వీడెరే
యాయెరే యాయెరే
కలతలు వీడెరే
English Lyrics / Transliteration
Manasulu Veere
Yaayire Yaayire
Kalathalu Veere
Entha Chakkanidho
Ee Lokam Entha Saradaga
Tholakari Chinukulle
Chindhulu Veyaga
Edataganini Alalalle
Pongi Raga
Pagalaina Nidure Chaale
Pandugalage Theere
Yaayire Yaayire
Manasulu Veere
Yaayire Yaayire
Kalathalu Veere
Aakasam Palle
Haayiga Saage
Kanupapalae
Rangulenno Poose
Rangulenno Poose
Manasuna Ee Valape
Edalona Ee Kalape
Prathi Kshanam Oka Varam
Yaayire Yaayire
Manasulu Veere
Yaayire Yaayire
Kalathalu Veere
Entha Chakkanidho
Ee Lokam Entha Saradaga
Yaayire Yaayire
Manasulu Veere
Yaayire Yaayire
Kalathalu Veere