Telugu Lyrics
యడాయత్తం యడాయత్తం
యడాయత్తం యడాయత్తం
యడాయత్తం యడాయత్తం
అందరిలో అందరిలో
ఆనందం చేకూరగా
అందరిలో అందరిలో
ఆనందం చేకూరగా
ఒకరికొకరు తోడై
అందరిలో ఒకటై
సంతోషమే నిండగా
సెలయేరై పొంగగా
అందరిలో అందరిలో
ఆనందం చేకూరగా
యడాయత్తం యడాయత్తం
యడాయత్తం యడాయత్తం
సమయమే మన చేతిలో
సరదాగా సాగాలిగా
గడియలే ఎగిరిపోగా
గమ్యాలే చేరాలిగా
ఒకరికొకరు తోడై
అందరిలో ఒకటై
సంతోషమే నిండగా
సెలయేరై పొంగగా
అందరిలో అందరిలో
ఆనందం చేకూరగా
యడాయత్తం యడాయత్తం
యడాయత్తం యడాయత్తం
జీవితాన ఆశలు
వెలుగులై మెరవాలిగా
అడుగులే ఎక్కడున్నా
అద్భుతమే జరగాలిగా
ఒకరికొకరు తోడై
అందరిలో ఒకటై
సంతోషమే నిండగా
సెలయేరై పొంగగా
అందరిలో అందరిలో
ఆనందం చేకూరగా
యడాయత్తం యడాయత్తం
యడాయత్తం యడాయత్తం
English Lyrics / Transliteration
Yada yattam yada yattam
Yada yattam yada yattam
Yada yattam yada yattam
Andarilo andarilo
Aanandam chekuraga
Andarilo andarilo
Aanandam chekuraga
Okarikokaru thodai
Andarilo okatai
Santosham ne ndaga
Selayerai pongaga
Andarilo andarilo
Aanandam chekuraga
Yada yattam yada yattam
Yada yattam yada yattam
Samayame mana chetilo
Saradaga sagaliga
Gadiyale egiripoga
Gamyale chearaliga
Okarikokaru thodai
Andarilo okatai
Santosham ne ndaga
Selayerai pongaga
Andarilo andarilo
Aanandam chekuraga
Yada yattam yada yattam
Yada yattam yada yattam
Jeevithana aashalu
Velugulai meravliga
Adugule ekkadunna
Adbhutame jaragaliga
Okarikokaru thodai
Andarilo okatai
Santosham ne ndaga
Selayerai pongaga
Andarilo andarilo
Aanandam chekuraga
Yada yattam yada yattam
Yada yattam yada yattam