Telugu Lyrics
నిజమాయేనులే
యదలోనీ కలలన్నీ
నిజమాయేనులే
చెలి నవ్వుల వెలుగులో
కొత్త లోకమే
యదలోనీ కలలన్నీ
నిజమాయేనులే
వేకువజామునా
విరిసిన పువ్వులా
నా గుండె కోవెలలో
నిలిచిపోవా
వేకువజామునా
విరిసిన పువ్వులా
నా గుండె కోవెలలో
నిలిచిపోవా
నా కోరికలన్నీ
నీతో పంచుకోగా
నా ఆశలన్నీ
నిను చేరగా
యదలోనీ కలలన్నీ
నిజమాయేనులే
మధురమైన భావం
నాలో వెల్లివిరిసే
నీ ప్రియమైన చేరిక
తోడుగ నుండగా
మధురమైన భావం
నాలో వెల్లివిరిసే
నీ ప్రియమైన చేరిక
తోడుగ నుండగా
సరాగాల గానం
శృతి మించు వేళలో
ప్రణయానందం
పంచుకోగా
యదలోనీ కలలన్నీ
నిజమాయేనులే
చెలి నవ్వుల వెలుగులో
కొత్త లోకమే
యదలోనీ కలలన్నీ
నిజమాయేనులే
English Lyrics / Transliteration
nijamaayenule
Yadaloni kalalanni
nijamaayenule
Cheli navvula velugulo
kottha lokame
Yadaloni kalalanni
nijamaayenule
Vekuvajaamunaa
virisina puvvulaa
Naa gunde kovelalo
nilichipovaa
Vekuvajaamunaa
virisina puvvulaa
Naa gunde kovelalo
nilichipovaa
Naa korikalannee
neetho panchukogaa
Naa aashalannee
ninu cheragaa
Yadaloni kalalanni
nijamaayenule
Madhuramaina bhaavam
naalo vellivirisē
Nee priyamaina cherika
thoduga nundagaa
Madhuramaina bhaavam
naalo vellivirisē
Nee priyamaina cherika
thoduga nundagaa
Saraagaala gaanam
shruti minchu velalo
Pranayaanandam
panchukogaa
Yadaloni kalalanni
nijamaayenule
Cheli navvula velugulo
kottha lokame
Yadaloni kalalanni
nijamaayenule