Telugu Lyrics
అయ్యప్ప అయ్యప్ప యాడూన్నడో
యాడూన్నడో యాడూన్నడో
అయ్యప్ప అయ్యప్ప యాడూన్నడో
మలయప్పా నీలగిరి నీడలో
శబరిగిరి వెలుగుల ఒడిలో
మలయప్పా నీలగిరి నీడలో
శబరిగిరి వెలుగుల ఒడిలో
గుడిలో ఉన్నాడో లేక గుడి దాటి ఉన్నాడో
యాడూన్నడో యాడూన్నడో
అయ్యప్ప అయ్యప్ప యాడూన్నడో
నల్లమల వనములో నల్లత్రాచుల మధ్యలో
తుంగభద్రా తీరములో తులసీవనములో
నల్లమల వనములో నల్లత్రాచుల మధ్యలో
తుంగభద్రా తీరములో తులసీవనములో
చెట్టు కొమ్మకు వేలాడో లేక చేతిలో ఉన్నాడో
యాడూన్నడో యాడూన్నడో
అయ్యప్ప అయ్యప్ప యాడూన్నడో
కలియుగవరదయ్యే కార్తీకమాసాన
వరదయ్యే మాతో దయచూపే అయ్యప్ప
కలియుగవరదయ్యే కార్తీకమాసాన
వరదయ్యే మాతో దయచూపే అయ్యప్ప
గుడి మెట్లెక్కగానే కనులకు కనబడతాడో
యాడూన్నడో యాడూన్నడో
అయ్యప్ప అయ్యప్ప యాడూన్నడో
వరదయ్యే మాతో దయచూపే అయ్యప్ప
వరదయ్యే మాతో దయచూపే అయ్యప్ప
గుడి మెట్లెక్కగానే కనులకు కనబడతాడో
యాడూన్నడో యాడూన్నడో
అయ్యప్ప అయ్యప్ప యాడూన్నడో
English Lyrics / Transliteration
Ayyappa Ayyappa Yadoonnado
Yadoonnado Yadoonnado
Ayyappa Ayyappa Yadoonnado
Malayappa neelagiri needalo
Shabarigiri velugula odilo
Malayappa neelagiri needalo
Shabarigiri velugula odilo
Gudilo unnado leka gudi daati unnado
Yadoonnado Yadoonnado
Ayyappa Ayyappa Yadoonnado
Nallamala vanamulo nallatrachula madhyalo
Tungabhadra theeramulo tulasivanamulo
Nallamala vanamulo nallatrachula madhyalo
Tungabhadra theeramulo tulasivanamulo
Chettu kommalaku veladado leka chethilo unnado
Yadoonnado Yadoonnado
Ayyappa Ayyappa Yadoonnado
Kaliyugavaradhayye Karthika masana
Varadhayye maatho daychupe Ayyappa
Kaliyugavaradhayye Karthika masana
Varadhayye maatho daychupe Ayyappa
Gudi metlekkagaane kanulaku kanabadthado
Yadoonnado Yadoonnado
Ayyappa Ayyappa Yadoonnado
Varadhayye maatho daychupe Ayyappa
Varadhayye maatho daychupe Ayyappa
Gudi metlekkagaane kanulaku kanabadthado
Yadoonnado Yadoonnado
Ayyappa Ayyappa Yadoonnado