Telugu Lyrics
ఎవ్వరివైతివి ఓ బాలుడా
యదవా నీబ యదవా నీబ
ఎవ్వరివైతివి ఓ బాలుడా
ఎవ్వరివైతివి ఓ బాలుడా
యదవా నీబ యదవా నీబ
అడవి దారులలో
నీ అడుగుల సడి వినరా
కన్నతల్లిని కానని
మమత నీది కానరా
అడవి దారులలో
నీ అడుగుల సడి వినరా
కన్నతల్లిని కానని
మమత నీది కానరా
నీవే కదా నా ప్రాణము
యదవా నీబ యదవా నీబ
ఎవ్వరివైతివి ఓ బాలుడా
యదవా నీబ యదవా నీబ
కొమ్మల నడుమ దాగి
ఆడే ఆటలు కానరా
పాలుగారే పెదవుల
పలుకుల రాగాలు వినరా
కొమ్మల నడుమ దాగి
ఆడే ఆటలు కానరా
పాలుగారే పెదవుల
పలుకుల రాగాలు వినరా
నీవే కదా నా జగము
యదవా నీబ యదవా నీబ
ఎవ్వరివైతివి ఓ బాలుడా
యదవా నీబ యదవా నీబ
యదవా నీబ యదవా నీబ
ఎవ్వరివైతివి ఓ బాలుడా
యదవా నీబ యదవా నీబ
ఎవ్వరివైతివి ఓ బాలుడా
ఎవ్వరివైతివి ఓ బాలుడా
యదవా నీబ యదవా నీబ
English Lyrics / Transliteration
Evvarivaitivi O baluda
Yadava neeba Yadava neeba
Evvarivaitivi O baluda
Evvarivaitivi O baluda
Yadava neeba Yadava neeba
Adavi daarulalo
Nee adugula sadi vinara
Kannathallini kaanani
Mamatha needi kaanara
Adavi daarulalo
Nee adugula sadi vinara
Kannathallini kaanani
Mamatha needi kaanara
Neeve kadha naa praanamu
Yadava neeba Yadava neeba
Evvarivaitivi O baluda
Yadava neeba Yadava neeba
Kommala naduma daagi
Aade aatalu kaanara
Paalugaare pedavula
Palukula raagaalu vinara
Kommala naduma daagi
Aade aatalu kaanara
Paalugaare pedavula
Palukula raagaalu vinara
Neeve kadha naa jagamu
Yadava neeba Yadava neeba
Evvarivaitivi O baluda
Yadava neeba Yadava neeba
Yadava neeba Yadava neeba
Evvarivaitivi O baluda
Yadava neeba Yadava neeba
Evvarivaitivi O baluda
Evvarivaitivi O baluda
Yadava neeba Yadava neeba