Telugu Lyrics
యదలో యెదో కదిలెను
అందులో ఇపుడే మొదలాయెను
ప్రియా.. ప్రియా..
ఒక్కటిగా మనసు కలిసెను
ఇంతలో ఇపుడే ఒదిగెను
ప్రియా.. ప్రియా..
చరణం 1 :
ఏదో తెలియని మాయలో
ఏదో తెలియని లోకాలలో
చేరిన నే నెవరినో
అతడే తానో..
ఏదో తెలియని సాయలో
ఏదో తెలియని దారులలో
చేరగా నే నెవరినో
అది నువ్వేగా..
యదలో యెదో కదిలెను
అందులో ఇపుడే మొదలాయెను
ప్రియా.. ప్రియా..
ఒక్కటిగా మనసు కలిసెను
ఇంతలో ఇపుడే ఒదిగెను
ప్రియా.. ప్రియా..
చరణం 2 :
మాటలలో లేని మాధుర్యం
తనువులలోని అనురాగం
కన్నులలో కనువిందు
ప్రేమేగా..
నవ్వులలోని నవరాగం
కౌగిలిలోని సౌభాగ్యం
అంతలో మనసంత
నిన్నే కోరగా..
యదలో యెదో కదిలెను
అందులో ఇపుడే మొదలాయెను
ప్రియా.. ప్రియా..
ఒక్కటిగా మనసు కలిసెను
ఇంతలో ఇపుడే ఒదిగెను
ప్రియా.. ప్రియా..
English Lyrics / Transliteration
Yadalo yedho kadhilenu
Andhulo ipude modhalayenu
Priyaa.. Priyaa..
Okkatigaa manasu kalisenu
Anthalo ipude odhigenu
Priyaa.. Priyaa..
Charanam 1:
Edho teliyani maayalo
Edho teliyani lokaalalo
Cherina ne nevarino
Athade thaano..
Edho teliyani saayalo
Edho teliyani daarulalo
Cheragaa ne nevarino
Adhi nuvvvegaa..
Yadalo yedho kadhilenu
Andhulo ipude modhalayenu
Priyaa.. Priyaa..
Okkatigaa manasu kalisenu
Anthalo ipude odhigenu
Priyaa.. Priyaa..
Charanam 2:
Maatalalo leni maadhuryam
Tanuvulaloni anuraagam
Kannulalo kanuvindhu
Preme gaa..
Navvulaloni navaraagam
Kougililoni saubhaagyam
Anthalo manasantha
Ninne koragaa..
Yadalo yedho kadhilenu
Andhulo ipude modhalayenu
Priyaa.. Priyaa..
Okkatigaa manasu kalisenu
Anthalo ipude odhigenu
Priyaa.. Priyaa..