Telugu Lyrics
యదువంశ సుధాకర
శ్రీకృష్ణా శతకోటీర
శతకోటి నమస్కార
యదుబాలా యదుబాలా
యదువంశ సుధాకర
శ్రీకృష్ణా శతకోటీర
శతకోటి నమస్కార
గోపికా లోలోన
శోభిల్లు నందబాలా
గోపికా లోలోన
శోభిల్లు నందబాలా
అంగీకరించి బాల
అడిగిన వరం ప్రసాదించవా
యదుబాలా యదుబాలా
యదువంశ సుధాకర
శ్రీకృష్ణా శతకోటీర
శతకోటి నమస్కార
నీలమేఘ శ్యామా
నవనీత చోరా
నీలమేఘ శ్యామా
నవనీత చోరా
పాలమార సురక్షిత
పాండురంగవర
యదుబాలా యదుబాలా
యదువంశ సుధాకర
శ్రీకృష్ణా శతకోటీర
శతకోటి నమస్కార
రాధా మనోహర
రమణి మనోహర
రాధా మనోహర
రమణి మనోహర
సాధులాల రక్షక
సమస్త లోకరక్షక
English Lyrics / Transliteration
Yaduvaṁśa sudhākara
Śrīkr̥ṣṇā śatakōṭīra
Śatakōṭi namaskāra
Yadubala yadubala
Yaduvaṁśa sudhākara
Śrīkr̥ṣṇā śatakōṭīra
Śatakōṭi namaskāra
Gōpikā lōlōna
Śōbhillu nanda bālā
Gōpikā lōlōna
Śōbhillu nanda bālā
Aṅgīkarin̄ci bāla
Aḍigina varaṁ prasādin̄cavā
Yadubala yadubala
Yaduvaṁśa sudhākara
Śrīkr̥ṣṇā śatakōṭīra
Śatakōṭi namaskāra
Nīlamegha śyāmā
Navanīta cōrā
Nīlamegha śyāmā
Navanīta cōrā
Pālamāra surakṣita
Pāṇḍuraṅgāvara
Yadubala yadubala
Yaduvaṁśa sudhākara
Śrīkr̥ṣṇā śatakōṭīra
Śatakōṭi namaskāra
Rādhā manōhara
Ramaṇi manōhara
Rādhā manōhara
Ramaṇi manōhara
Sādhulāla rakṣaka
Samasta lōkarakṣaka