Telugu Lyrics
యెదికే యెదికే
నను నీకే నను నీకే
అంకితమే
మనకే మనకే
కలసి నడిచే
జనమే జనమే
మనసే మనసే
హే… చిట్టి నడుమున
చాచుకోని
కళ్ళలోన
నన్ను చూసుకో
ఓ… బుజ్జి పెదవుల
ముద్దులన్ని
ఎంచకో
ఎంచకో
యాదికే యాదికే
యెదికే యెదికే
నను నీకే నను నీకే
అంకితమే
మనకే మనకే
కలసి నడిచే
జనమే జనమే
మనసే మనసే
కాలం మాయే
కలలు పూచే
నీ నవ్వులే
చాలులే
ప్రేమ దాహమే
తీరె చూసే
కొమ్మ కొమ్మలే
జంటలే
హే… నీ నడుమున
నొక్కుకోని
కళ్ళలోన
నన్ను చూసుకో
ఓ… నీ పెదవుల
ముద్దులన్ని
ఎంచకో
ఎంచకో
యాదికే యాదికే
యెదికే యెదికే
నను నీకే నను నీకే
అంకితమే
మనకే మనకే
కలసి నడిచే
జనమే జనమే
మనసే మనసే
నీ ఊహల
రాజనై
కొలువు తీరే
దారి చూడ
నీ కౌగిలి
తావిలో
కొట్టుకునే
గాలి చూడ
హే… నీ నడుమున
నొక్కుకోని
కళ్ళలోన
నన్ను చూసుకో
ఓ… నీ పెదవుల
ముద్దులన్ని
ఎంచకో
ఎంచకో
యాదికే యాదికే
యెదికే యెదికే
నను నీకే నను నీకే
అంకితమే
మనకే మనకే
కలసి నడిచే
జనమే జనమే
మనసే మనసే
English Lyrics / Transliteration
Yedike yedike
Nanu neeke nanu neeke
Ankithame
Manake manake
Kalasi nadiche
Janame janame
Manase manase
Hey… chitti nadumuna
Chachukoni
Kallalona
Nannu choosuko
O… bujji pedavula
Muddulanni
Enchako
Enchako
Yadike yadike
Yedike yedike
Nanu neeke nanu neeke
Ankithame
Manake manake
Kalasi nadiche
Janame janame
Manase manase
Kaalam maaye
Kalalu pooche
Nee navvule
Chaalule
Prema daahame
Theere choose
Komma kommalae
Jantalae
Hey… nee nadumuna
Nokkukoni
Kallalona
Nannu choosuko
O… nee pedavula
Muddulanni
Enchako
Enchako
Yadike yadike
Yedike yedike
Nanu neeke nanu neeke
Ankithame
Manake manake
Kalasi nadiche
Janame janame
Manase manase
Nee oohala
Rajanai
Koluvu theere
Daari chooda
Nee kougili
Thaavilo
Kottukune
Gaali chooda
Hey… nee nadumuna
Nokkukoni
Kallalona
Nannu choosuko
O… nee pedavula
Muddulanni
Enchako
Enchako
Yadike yadike
Yedike yedike
Nanu neeke nanu neeke
Ankithame
Manake manake
Kalasi nadiche
Janame janame
Manase manase