Telugu Lyrics
యదోగ ఉంటది
ఒక దారిలో నడిస్తే
కష్టాలన్నీ వస్తాయి
మరో దారిలో నడిస్తే
అన్నీ బాగుంటాయి
అనుకోని ఊహల్లో
అనుబంధాలు పుడతాయి
అవ్వనని అనుకున్నవి
అన్నీ జరుగుతాయి
లోకమే కదులుతుంది
నవ్వే పుడతది
నడిచే దారిలో
రాయి ఉండదు
యదోగ ఉంటది
యదోగ ఉంటది
ఆశలతో ఉంటాం
అన్ని బాగుంటాయని
బతుకులో పడితే
బండరాయే
కన్నీళ్ళతో ఉంటాం
అన్నీ పోతాయని
పడిపోతావు అనుకుంటే
బండరాయి
లోకమే కదులుతుంది
నవ్వే పుడతది
నడిచే దారిలో
రాయి ఉండదు
యదోగ ఉంటది
యదోగ ఉంటది
English Lyrics / Transliteration
yadoga untadi
oka daarilo nadisthe
kashtaalanni vastayi
maro daarilo nadisthe
anni baaguntaayi
anukoni oohallo
anubandhaalu pudatayi
avvani anukunnavi
anni jarugutayi
lokame kadulutundi
navve pudatadi
nadiche daarilo
rayi undadu
yadoga untadi
yadoga untadi
aashalatho untaam
anni baaguntaayani
batukulo padithe
bandaraaye
kannellatho untaam
anni potaayani
padipothavu anukunte
bandaraayi
lokame kadulutundi
navve pudatadi
nadiche daarilo
rayi undadu
yadoga untadi
yadoga untadi