Telugu Lyrics
ఎదలో ఏదో మార్పు
నవ్వల్లో దాగున్న
అర్థం తెలిసిందిలే
గుండెల్లో దాచుకున్న
అందాల ఊహల్లో
కల్లోలం రేపే ఈ
కాలం తెచ్చిందిలే
నాలోన నేనే లేను
నీలోన నేనే ఉన్నా
నీ దారిలోనే నడిచే
తోవను కనుగొన్నా
ప్రతి క్షణం నీ ధ్యాసే
ప్రతి మాట నీ పేరే
అంతలోనే తెల్లారిందా
అంతలోనే తెల్లారిందా
అంతలోనే తెల్లారిందా
అంతలోనే తెల్లారిందా
English Lyrics / Transliteration
Edhalo edho maarpu
Navvallo daagunna
Artham telisindhile
Gundello daachukunna
Andaala oohallo
Kallolam repe ee
Kaalam techindhile
Naalona nene lenu
Neelona nene unna
Nee daarilone nadiche
Thovanu kanugonna
Prathi kshanam nee dhyaase
Prathi maata nee pere
Anthalone thellaarindhaa
Anthalone thellaarindhaa
Anthalone thellaarindhaa
Anthalone thellaarindhaa