Telugu Lyrics
నీవే నా దార
నీవే నా దార
యెహోవా నా మోరా
యెహోవా నా మోరా
నీవే నా దార
నీవే నా దార
యెహోవా నా మోరా
నీ నామము
నే నెప్పుడు స్తుతింతును
నీ వాక్యము
నేనెప్పుడు గైకొందును
యెహోవా నా మోరా
నీవే నా దార
నీవే నా దార
యెహోవా నా మోరా
నీ దివ్య ప్రేమ
నేను పొందగా
నీ అద్భుత కార్యములు
నేను చూడగా
నీ సృష్టిలో
నే నొక భాగమై
నీ మహిమను
గొప్పగా చాటెద
యెహోవా నా మోరా
నీవే నా దార
నీవే నా దార
యెహోవా నా మోరా
English Lyrics / Transliteration
Neeve Na Daara
Neeve Na Daara
Yahova Na Mora
Yahova Na Mora
Neeve Na Daara
Neeve Na Daara
Yahova Na Mora
Nee naamamu
Ne neppudu sthuthinthunu
Nee vaakyamu
Neneppudu gaikondunu
Yahova Na Mora
Neeve Na Daara
Neeve Na Daara
Yahova Na Mora
Nee divya prema
Nenu pondaga
Nee adbhutha karyamulu
Nenu choodaga
Nee srushtilo
Ne noka bhaagamai
Nee mahimanu
Goppaga chaateda
Yahova Na Mora
Neeve Na Daara
Neeve Na Daara
Yahova Na Mora