Telugu Lyrics
యెహోవా నామమే
అత్యంత బలమైనది
అత్యంత బలమైనది
యెహోవా నామమే
యెహోవా నామమే
కష్టమునందు
బలమునిచ్చు
ఆనందమునందు
ఆదరణనిచ్చు
యెహోవా నామమే
యెహోవా నామమే
శత్రువుల నుండి
రక్షించు
అపాయముల నుండి
తప్పించు
యెహోవా నామమే
యెహోవా నామమే
నీతిమంతుడు
పరుగెత్తి
అందులో
సురక్షితముగా
ఉండును
యెహోవా నామమే
యెహోవా నామమే
English Lyrics / Transliteration
Yehovaa naamame
Atyanta balamainadi
Atyanta balamainadi
Yehovaa naamame
Yehovaa naamame
Kashtamunandu
Balamunichu
Aanandhamunandu
Aadhrananichu
Yehovaa naamame
Yehovaa naamame
Shatruvula nundi
Rakshinchu
Apaayamula nundi
Thappinchu
Yehovaa naamame
Yehovaa naamame
Neethimanthudu
Parugedthi
Andhulo
Surakshithamugaa
Undhunu
Yehovaa naamame
Yehovaa naamame