Telugu Lyrics
నీడై తోడయ్యే తనువే
నీకంటూ ఒకరే కదా
ఈ మమతే కదా
యాకే మరాలాడే మనవే
నీడై తోడయ్యే తనువే
రేయింబవలు ఆడే ఆట
నీ ప్రేమకి సాటే లేదే
కోటి తారల వెలుతురు
నీ కనులలో తోస్తుందిగా
నీ నవ్వుల గలగల
సరిగమల స్వరమేగా
నీ పలకరింత వింటే
లోకమే నిలుస్తుందిగా
యాకే మరాలాడే మనవే
నీడై తోడయ్యే తనువే
నీకంటూ ఒకరే కదా
ఈ మమతే కదా
యాకే మరాలాడే మనవే
నీడై తోడయ్యే తనువే
ఎన్నో ఆశలు నీవే
ఎన్నో కలలు నీవే
ఈ లోకం అల్లరిలో
నీతోడు నాకు దారే
కాలం తీరం చేరే
నీ తోడు నాకు తోడై
జీవితం సాగిపోవా
కడదాకా కలసిపోవా
యాకే మరాలాడే మనవే
నీడై తోడయ్యే తనువే
నీకంటూ ఒకరే కదా
ఈ మమతే కదా
యాకే మరాలాడే మనవే
నీడై తోడయ్యే తనువే
English Lyrics / Transliteration
Needai Thodayye Tanuve
Neekantu Okare Kadha
Ee Mamate Kadha
Yake Marulade Manave
Needai Thodayye Tanuve
Reyi Ambalu Aade Aata
Nee Premaki Saate Lede
Koti Tharala Veluthuru
Nee Kanulalo Thostundhiga
Nee Navvula Galagala
Sarigamala Swaremega
Nee Palakarinta Vinte
Lokame Nilustundhiga
Yake Marulade Manave
Needai Thodayye Tanuve
Neekantu Okare Kadha
Ee Mamate Kadha
Yake Marulade Manave
Needai Thodayye Tanuve
Enno Aashalu Neeve
Enno Kalalu Neeve
Ee Lokam Allarilo
Neethodu Naaku Dhaare
Kaalam Theeram Cheere
Nee Thodu Naaku Thodai
Jeevitham Saagipova
Kadhadhaaka Kalasipova
Yake Marulade Manave
Needai Thodayye Tanuve
Neekantu Okare Kadha
Ee Mamate Kadha
Yake Marulade Manave
Needai Thodayye Tanuve