Telugu Lyrics
యక్షగానము – యక్షగానము
దేవ దేవరొకరు – అసురలెందరో
రగిలిన పోరుల – రేగిరేయని
గానమొనర్చిన – యక్షగానము
ఆహా యక్షగానము
అందు వెలసిన – దేవతా స్త్రీలు
అందమన్నది – కట్టెదుట నిలిపిన
అందమైన – యక్షగానము
యక్షగానము – యక్షగానము
యక్షగానము – యక్షగానము
భూలోకాన – దైవతాల
పుణ్య చరిత్రలు – పాడారుగా
పుణ్య గానము – యక్షగానము
యక్షగానము – యక్షగానము
యక్షగానము – యక్షగానము
ఆహా యక్షగానము
English Lyrics / Transliteration
Yakshaganamu – Yakshaganamu
Deva devarokaru – Asuralendharo
Ragilina porula – Regireyani
Ganamonarchina – Yakshaganamu
Aaha Yakshaganamu
Andhu velasina – Devathaa streelu
Andhamannadhi – Kattedhuta nilipina
Andhamaina – Yakshaganamu
Yakshaganamu – Yakshaganamu
Yakshaganamu – Yakshaganamu
Bhoolokana – Daivathaala
Punya charithralu – Paadaarugaa
Punya Ganamu – Yakshaganamu
Yakshaganamu – Yakshaganamu
Yakshaganamu – Yakshaganamu
Aaha Yakshaganamu