Telugu Lyrics
యమ రంజు… యమ రంజు
బంగారు గాజు చేతిలోన
పట్టు చీర కొంగున
ఎన్నో అందాలు దాగున్నా
నాకొకటే నువ్వే
యమ రంజు… యమ రంజు
యమ రంజు… యమ రంజు
బంగారు గాజు చేతిలోన
పట్టు చీర కొంగున
ఎన్నో అందాలు దాగున్నా
నాకొకటే నువ్వే
చూపులకి ఒక చుంబకం
నవ్వులకి ఒక వసంతం
నీ ఒడిలో ఓ లాలిత్యం
నా కోసం కాదా
అదిగో అదిగో చూడు
అదిగో అపురూపం
అదిగో అదిగో చూడు
అదిగో అపురూపం
ఒంటరి మనసులో ఊరేగే
నీ రూపం
యమ రంజు… యమ రంజు
యమ రంజు… యమ రంజు
నేను
నీతో
నా
జీవితం
పండు వెన్నెలలో
నీ నీడలో
నా
ప్రేమ
పూసింది
యమ రంజు… యమ రంజు
యమ రంజు… యమ రంజు
బంగారు గాజు చేతిలోన
పట్టు చీర కొంగున
ఎన్నో అందాలు దాగున్నా
నాకొకటే నువ్వే
ఎన్నో అందాలు దాగున్నా
నాకొకటే నువ్వే
English Lyrics / Transliteration
Yama ranju… Yama ranju
Bangaru gaaju chethilona
Pattu cheera konguna
Enno andaalu daagunnaa
Naakokate nuvve
Yama ranju… Yama ranju
Yama ranju… Yama ranju
Bangaru gaaju chethilona
Pattu cheera konguna
Enno andaalu daagunnaa
Naakokate nuvve
Choopulaki oka chumbakam
Navvulaki oka vasantham
Nee odilo oo laalithyam
Naa kosam kaadaa
Adigo adigo choodu
Adigo apuroopam
Adigo adigo choodu
Adigo apuroopam
Ontari manasulo ooregE
Nee roopam
Yama ranju… Yama ranju
Yama ranju… Yama ranju
Nenu
Neetho
Naa
Jeevitham
Pandu vennelalo
Nee needalo
Naa
Prema
Poosindi
Yama ranju… Yama ranju
Yama ranju… Yama ranju
Bangaru gaaju chethilona
Pattu cheera konguna
Enno andaalu daagunnaa
Naakokate nuvve
Enno andaalu daagunnaa
Naakokate nuvve