Telugu Lyrics
యామిూనా తీరే యామిూనా తీరే
వ్రేపల్లె రాధా మాధవుల
ప్రేమలీలాలు ఆలకించు గోపాల
యామిూనా తీరే యామిూనా తీరే
యామిూనా తీరే యామిూనా తీరే
వ్రేపల్లె రాధా మాధవుల
ప్రేమలీలాలు ఆలకించు గోపాల
మందార మాలికతో మురళి
చలువచేసెను వనమాలికతో
చెంతచేరి చెలితో
చెలితో చెంతచేరి
అరవిందలోచన
అదిగో ఆడే శోభ
యామిూనా తీరే యామిూనా తీరే
యామిూనా తీరే యామిూనా తీరే
వ్రేపల్లె రాధా మాధవుల
ప్రేమలీలాలు ఆలకించు గోపాల
తనువే తనువును
అందనందెను
తాకుటయె తాకనె
ఆహా!
ఇతడు మరుడే
ఆమె రతియే
ఎన్నడు లేని
ఆహా!
ఎంతటి మోహమో
ఎంతటి మోహమో
ఎంతటి మోహమో
యామిూనా తీరే యామిూనా తీరే
యామిూనా తీరే యామిూనా తీరే
వ్రేపల్లె రాధా మాధవుల
ప్రేమలీలాలు ఆలకించు గోపాల
మాధవుని దరి
చెంతకు చేరె
మాధవుని దరి
చెంతకు చేరె
ఆటల పాటల
అన్నిటా
ఆతనికే
ఆతనికే
ఆతనికే
ఆతనికే
ఆతనికే
ఆతనికే
ఆతనికే
ఆతనికే
యామిూనా తీరే యామిూనా తీరే
యామిూనా తీరే యామిూనా తీరే
వ్రేపల్లె రాధా మాధవుల
ప్రేమలీలాలు ఆలకించు గోపాల
English Lyrics / Transliteration
Yamuna theere Yamuna theere
Vrepalle Radha Madhavula
Premaleelalu aalakinchu Gopala
Yamuna theere Yamuna theere
Yamuna theere Yamuna theere
Vrepalle Radha Madhavula
Premaleelalu aalakinchu Gopala
Mandara maalika tho murali
Chaluvachesenu vanamaalika tho
Chenthacheri chelitho
Chelitho chenthacheri
Aravindalochana
Adigo aade shobha
Yamuna theere Yamuna theere
Yamuna theere Yamuna theere
Vrepalle Radha Madhavula
Premaleelalu aalakinchu Gopala
Tanuvve tanuvunu
Andanendenu
Thakutaye thaakane
Aaha!
Ethadu marude
Aame rathiye
Ennadu leni
Aaha!
Enthati mohamo
Enthati mohamo
Enthati mohamo
Yamuna theere Yamuna theere
Yamuna theere Yamuna theere
Vrepalle Radha Madhavula
Premaleelalu aalakinchu Gopala
Madhavuni dari
Chenthaku chere
Madhavuni dari
Chenthaku chere
Aatala paatala
Annitaa
Aathanike
Aathanike
Aathanike
Aathanike
Aathanike
Aathanike
Aathanike
Aathanike
Yamuna theere Yamuna theere
Yamuna theere Yamuna theere
Vrepalle Radha Madhavula
Premaleelalu aalakinchu Gopala