Telugu Lyrics
అలకలో రాధమ్మ కొలువున్న వేళ
వయ్యారాల గోపాలయ్య వచ్చెనుగా
యమునా తీరమున యమునా తీరమున
అలకలో రాధమ్మ కొలువున్న వేళ
వయ్యారాల గోపాలయ్య వచ్చెనుగా
పన్నీటి నావలో బంగారు గాలిలో
పన్నీటి నావలో బంగారు గాలిలో
పలికే కోయిలలే పాడే వేళలో
పలికే కోయిలలే పాడే వేళలో
తనువే మరిచెనుగా తానెవరో తెలిసెనుగా
యమునా తీరమున యమునా తీరమున
అలకలో రాధమ్మ కొలువున్న వేళ
వయ్యారాల గోపాలయ్య వచ్చెనుగా
మదిలోన నువ్వే మాటేటి నువ్వే
మదిలోన నువ్వే మాటేటి నువ్వే
బృందావనాన వెన్నెల నీవే
బృందావనాన వెన్నెల నీవే
వెన్నెల తోడనె నీడై నడచెనుగా
యమునా తీరమున యమునా తీరమున
అలకలో రాధమ్మ కొలువున్న వేళ
వయ్యారాల గోపాలయ్య వచ్చెనుగా
English Lyrics / Transliteration
Alakalo Radhamma koluvunna vela
Vayyaaraala Gopalayya vacchenuga
Yamuna theeramuna Yamuna theeramuna
Alakalo Radhamma koluvunna vela
Vayyaaraala Gopalayya vacchenuga
Panneti naavalo bangaru gaalilo
Panneti naavalo bangaru gaalilo
Palike koyilale paade velalo
Palike koyilale paade velalo
Tanuve marichenuga taan’varo telisenuga
Yamuna theeramuna Yamuna theeramuna
Alakalo Radhamma koluvunna vela
Vayyaaraala Gopalayya vacchenuga
Madilona nuvve maateti nuvve
Madilona nuvve maateti nuvve
Brindavanana vennela neeve
Brindavanana vennela neeve
Vennela thodanene needai nadachenuga
Yamuna theeramuna Yamuna theeramuna
Alakalo Radhamma koluvunna vela
Vayyaaraala Gopalayya vacchenuga